తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో SIR హీట్
ABN, Publish Date - Jul 19 , 2026 | 06:11 PM
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ముఖద్దంగూడ, బొలపటార్, పరందోలి, అంతాపూర్ తదితర 12–14 వివాదాస్పద గ్రామాలకు చెందిన ప్రజలు ఏ రాష్ట్రంలో ఓటు నమోదు చేసుకోవాలో తెలియక సందిగ్ధంలో పడ్డారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Jul 19 , 2026 | 06:11 PM