• Home » Siddipet

Siddipet

KCR Meeting ON BRS Leaders: కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చ.. బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం..!

KCR Meeting ON BRS Leaders: కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చ.. బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం..!

బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో మాజీమంత్రులు కేటీఆర్, హరీష్‌రావుతో సహా ఆ పార్టీ సీనియర్ నేతలు శుక్రవారం ఎర్రవల్లి ఫాం హౌస్‌లో సమావేశం కానున్నారు. కేసీఆర్‌తో భేటీలో పలు కీలక అంశాలపై గులాబీ నేతలు చర్చించనున్నారు.

Officials Relief Operations in Siddipet: బాబోయ్.. భారీ వర్షంతో సిద్దిపేట‌ అతలాకుతలం

Officials Relief Operations in Siddipet: బాబోయ్.. భారీ వర్షంతో సిద్దిపేట‌ అతలాకుతలం

సిద్దిపేట జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి నుంచి కుండపోతగా కురిసిన వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. నీట మునిగిన కాలనీలను సిద్దిపేట జిల్లా కలెక్టర్ కట్టా హైమావతి, కమిషనర్ అనురాధ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

MP Raghunandan Rao: జలమయమైన రామాయంపేట.. ఎంపీ రఘునందన్ పర్యటన

MP Raghunandan Rao: జలమయమైన రామాయంపేట.. ఎంపీ రఘునందన్ పర్యటన

మెదక్ జిల్లా రామాయంపేటలోని వరద బాధిత ప్రాంతాల్లో ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. సిద్దిపేట - రామాయంపేట 765 డీజీ జాతీయ రహదారిపై నందిగామ వద్ద కల్వర్టు కుంగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు.

Siddipet: ఉపాధి బిల్లులపై లంచం డిమాండ్‌

Siddipet: ఉపాధి బిల్లులపై లంచం డిమాండ్‌

సిద్దిపట జిల్లా మద్దూరు మండల ఉపాధి హామీ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పని చేస్తున్న ఈసీ బండకింది పర్శ రాములు లంచం తీసుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

Harish Rao Thimmapur: వీరిది ప్రభుత్వ హత్యే.. తిమ్మాపూర్ డెంగ్యూ మరణాలపై హరీష్ రావు ఫైర్..

Harish Rao Thimmapur: వీరిది ప్రభుత్వ హత్యే.. తిమ్మాపూర్ డెంగ్యూ మరణాలపై హరీష్ రావు ఫైర్..

డెంగ్యూ జ్వరంతో చనిపోయిన తిమ్మాపూర్ యువకుల కుటుంబాలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని.. పారిశుద్ధ్యం సరిగా లేక గ్రామాలు పడకేస్తే రేవంత్ సర్కార్ మొద్దునిద్రపోతోందని మండిపడ్డారు.

Jail Sentence: పోక్సో  నిందితుడికి 20  ఏళ్ల జైలు శిక్ష

Jail Sentence: పోక్సో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

అత్యాచారం, పోక్సో కేసులో నిందితుడికి సిద్దిపేట జిల్లా ఫస్టుక్లాస్‌ అదనపు సెషన్సు కోర్టు 20 ఏళ్ల కారాగార శిక్ష..

Siddipet: సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడిపై అట్రాసిటీ కేసు

Siddipet: సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడిపై అట్రాసిటీ కేసు

సిద్దిపేట జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సారెడ్డిపై సిద్దిపేట త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

Siddipet: తెలంగాణ జవాన్‌ పంజాబ్‌లో అదృశ్యం

Siddipet: తెలంగాణ జవాన్‌ పంజాబ్‌లో అదృశ్యం

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం అయినపూర్‌ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ తోట అనిల్‌ కనబడకుండా పోయారు.

Farmers: యూరియా కోసం ఇక్కట్లు

Farmers: యూరియా కోసం ఇక్కట్లు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో యూరియా కోసం రైతులు క్యూ కడుతున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకు సహకార సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

KCR condolences on Shibu Soren: శిబూసోరెన్ మృతి జాతీయ ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటు

KCR condolences on Shibu Soren: శిబూసోరెన్ మృతి జాతీయ ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటు

శిబూసోరెన్ ఆత్మకు శాంతి చేకూరాలని మాజీ సీఎం కేసీఆర్ ప్రార్థించారు. తండ్రిని కోల్పోయి దు:ఖసంద్రంలో మునిగిన వారి కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి