• Home » Shubman Gill

Shubman Gill

Shubman Gill: గిల్‌కు బీసీసీఐ ప్రమోషన్.. కెప్టెన్-వైస్ కెప్టెన్‌ను ప్రకటించిన బోర్డు!

Shubman Gill: గిల్‌కు బీసీసీఐ ప్రమోషన్.. కెప్టెన్-వైస్ కెప్టెన్‌ను ప్రకటించిన బోర్డు!

యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌కు ఊహించని రీతిలో ప్రమోషన్ ఇచ్చింది భారత క్రికెట్ బోర్డు. అతడితో పాటు వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది బోర్డు.

BCCI-Team India: కొత్త కెప్టెన్‌పై తేల్చేసిన బీసీసీఐ.. ఈ డేట్ వరకు ఆగితే చాలు!

BCCI-Team India: కొత్త కెప్టెన్‌పై తేల్చేసిన బీసీసీఐ.. ఈ డేట్ వరకు ఆగితే చాలు!

నయా కెప్టెన్‌పై బీసీసీఐ తేల్చేసిందని తెలుస్తోంది. కొత్త సారథితో పాటు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లే పూర్తి జట్టును బోర్డు త్వరలో ప్రకటించనుందట. మరి.. ఆ తేదీ ఎప్పుడు అనేది ఇప్పుడు చూద్దాం..

Gautam Gambhir: గంభీర్‌కు ఫుల్ పవర్స్.. అంతా కీలుబొమ్మలేనా..

Gautam Gambhir: గంభీర్‌కు ఫుల్ పవర్స్.. అంతా కీలుబొమ్మలేనా..

Team India: భారత జట్టులో ఇక ఒకే వ్యక్తి హవా నడవడం ఖాయంగా కనిపిస్తోంది. స్టార్ కల్చర్‌కు అడ్డాగా మారిన టీమిండియాలో ఇకపై కోచ్ ఏకఛత్రాధిపత్యం చలాయించడం పక్కా అని తెలుస్తోంది. అతడికి బోర్డు నుంచి కూడా పూర్తి మద్దతు ఇవ్వడంతో అంతా తానై జట్టును శాసించే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి.

Rohit-BCCI: రోహిత్ వారసుడు ఫిక్స్.. సరైనోడ్నే పట్టేశారు

Rohit-BCCI: రోహిత్ వారసుడు ఫిక్స్.. సరైనోడ్నే పట్టేశారు

BCCI: టీమిండియా టెస్ట్ టీమ్‌కు కొత్త కెప్టెన్ ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్యంగా రిటైర్మెంట్ తీసుకోవడంతో అతడి వారసుడు ఎవరనే దాని గురించి జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి.

Shubman Gill: ఎవరితోనైనా లవ్‌లో ఉన్నారా.. గిల్ నుంచి ఊహించని ఆన్సర్

Shubman Gill: ఎవరితోనైనా లవ్‌లో ఉన్నారా.. గిల్ నుంచి ఊహించని ఆన్సర్

Indian Premier League: టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్న గిల్.. కెప్టెన్సీలోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. అలాంటోడు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ గురించీ పలు విషయాలు షేర్ చేశాడు.

Shubman Gill: గిల్ చేతికి ఏమైంది.. గుజరాత్ పని అయిపోయినట్లేనా..

Shubman Gill: గిల్ చేతికి ఏమైంది.. గుజరాత్ పని అయిపోయినట్లేనా..

Indian Premier League: గుజరాత్ టైటాన్స్ యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ గురించి ఫ్యాన్స్ ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో శుబ్‌మన్ గాయపడటమే దీనికి కారణం. మరి.. అతడు మొత్తం టోర్నీకి అందుబాటులో ఉంటాడా.. లేదా.. అనేది ఇప్పుడు చూద్దాం..

Gill-Abhishek: నో పార్టీస్.. నో గర్ల్‌ఫ్రెండ్స్.. గిల్-అభిషేక్‌కు యువీ వార్నింగ్

Gill-Abhishek: నో పార్టీస్.. నో గర్ల్‌ఫ్రెండ్స్.. గిల్-అభిషేక్‌కు యువీ వార్నింగ్

IPL 2025: టీమిండియా యంగ్ బ్యాటర్స్ శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఐపీఎల్‌ నయా ఎడిషన్‌లో అదరగొడుతున్నారు. తమ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాంటోళ్లకు యువరాజ్ సింగ్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

Shubman Gill: దమ్ముంటే రండి చూస్కుందాం.. గిల్ మాస్ వార్నింగ్

Shubman Gill: దమ్ముంటే రండి చూస్కుందాం.. గిల్ మాస్ వార్నింగ్

GT vs RR: గుజరాత్ టైటాన్స్ జట్టు సారథి శుబ్‌మన్ గిల్ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపిస్తున్నాడు. తమ జోలికస్తే వదలబోమని వార్నింగ్ ఇస్తున్నాడు. అయితే ఇది మొదటికే మోసం తెచ్చే ప్రమాదం ఉందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

Virat Kohli-Shubman Gill: కోహ్లీ వర్సెస్ గిల్.. ఐపీఎల్‌లో కొత్త కొట్లాట

Virat Kohli-Shubman Gill: కోహ్లీ వర్సెస్ గిల్.. ఐపీఎల్‌లో కొత్త కొట్లాట

IPL 2025: టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్ అభిమానుల మధ్య ఇప్పుడు కొట్లాట జరుగుతోంది. ఐపీఎల్‌‌లో హాట్ టాపిక్‌గా మారిన ఈ కొత్త రచ్చ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

Shubman Gill- Abrar Ahmed: గిల్‌కు ఇచ్చిన వార్నింగ్ ఏంటి.. పాక్ స్పిన్నర్‌ను నిలదీసిన లేడీ ఫ్యాన్

Shubman Gill- Abrar Ahmed: గిల్‌కు ఇచ్చిన వార్నింగ్ ఏంటి.. పాక్ స్పిన్నర్‌ను నిలదీసిన లేడీ ఫ్యాన్

న్యూజిలాండ్‌లో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో పాకిస్తాన్ రెండో ఓటమి ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వేల సంఖ్యలో ప్రజలు స్టేడియంకు తరలివచ్చారు. ఆ సమయంలో ఓ మహిళా అభిమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి