Home » Shubman Gill
టీ20 వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడటంతో సంజూ శాంసన్‌ను సౌతాఫ్రికాతో ఐదో టీ20లో ఆడించారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సంజూ రాణించాడు. ఈ విషయంపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి టీమ్ మేనేజ్మెంట్పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గత కొంత కాలంగా పేలవ ప్రదర్శనలు కనబరుస్తున్నాడు. అతడి ఫామ్‌పై టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ మాట్లాడాడు. ఇంకాస్త ఫుట్‌వర్క్ చేయాలని గిల్‌కు సూచించాడు.
లక్నో వేదికగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన నాలుగో టీ20.. పొగమంచు కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో చివరిదైన ఐదో టీ20 టీమిండియాకు కీలకంగా మారింది. మరోవైపు లక్నో వేదికగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన నాలుగో టీ20.. పొగమంచు కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో చివరిదైన ఐదో టీ20 టీమిండియాకు కీలకంగా మారింది.
ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న వైస్-కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి అవసరమని, చాలా రోజులుగా బెంచ్‌కే పరిమితమవుతున్న సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు కల్పించాలని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు.
టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కొంత కాలంగా పేలవ ప్రదర్శన కనుబరుస్తున్నాడు. ఇదే తీరు కొనసాగితే జట్టులో స్థానం కోల్పోతాడన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ స్నిన్నర్ అశ్విన్ స్పందించాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. వీరి ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ వీరికి మద్దతుగా నిలిచాడు.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఇది జట్టుకు మంచి సంకేతాలు కావని అన్నాడు.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గత కొద్ది కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. వీరి ప్రదర్శనపై టీమిండియా సహాయ కోచ్ ర్యాన్‌టెన్ స్పందించాడు. వాళ్లు తిరిగి పుంజుకుంటారనే నమ్మకం ఉన్నట్లు తెలిపాడు.
టీమిండియా ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తోంది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లు మరీ సున్నితంగా తయారయ్యారనే వాదనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పితో అనూహ్యంగా మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా గిల్‌ను జట్టులోంచి రిలీజ్ చేశారు. దీంతో కెప్టెన్సీ బాధ్యతలు పంత్ అందుకున్నాడు.