• Home » Shreyas Iyer

Shreyas Iyer

PBKS vs GT Shreyas Iyer: కావాలనే సెంచరీ మిస్.. కెప్టెన్ అంటే అయ్యర్‌లా ఉండాలి

PBKS vs GT Shreyas Iyer: కావాలనే సెంచరీ మిస్.. కెప్టెన్ అంటే అయ్యర్‌లా ఉండాలి

Shashank Singh: కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఫస్ట్ మ్యాచ్‌లోనే పంజాబ్ కింగ్స్‌ బోణీ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు శ్రేయస్ అయ్యర్. అయితే తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. దీనిపై విధ్వంసక బ్యాటర్ శశాంక్ సింగ్ స్పందించాడు.

Bad Luck to Shreyas Iyer: అయ్యర్‌కు అదృష్టాన్ని దూరం చేసిన శశాంక్.. ఏడుపొక్కటే తక్కువ

Bad Luck to Shreyas Iyer: అయ్యర్‌కు అదృష్టాన్ని దూరం చేసిన శశాంక్.. ఏడుపొక్కటే తక్కువ

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాడ్‌లక్ గురించి తెలిస్తే మాత్రం మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఐపీఎల్‌లో ఒక దశాబ్దంపైగా ఆడినా కూడా అయ్యర్ సెంచరీ సాధించలేకపోయాడు. అది కూడా సెంచరీ దగ్గరి వరకు వెళ్లి అనేక మ్యాచుల్లో మిస్ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా మళ్లీ అదే జరిగింది.

Ricky Ponting: ఐపీఎల్ ట్రోఫీ కోసం ప్రత్యేక పూజలు.. పాంటింగ్ వదిలేలా లేడుగా

Ricky Ponting: ఐపీఎల్ ట్రోఫీ కోసం ప్రత్యేక పూజలు.. పాంటింగ్ వదిలేలా లేడుగా

IPL 2025: రికీ పాంటింగ్ తగ్గేదేలే అంటున్నాడు. పంజాబ్ కింగ్స్‌కు అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకునే వరకు వదిలేలా కనిపించడం లేదు. గెలుపు కోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాడు పంటర్.

Shreyas Iyer: కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన అయ్యర్.. వాళ్లే టార్గెట్‌గా..

Shreyas Iyer: కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన అయ్యర్.. వాళ్లే టార్గెట్‌గా..

Team India: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు. వాళ్లను లక్ష్యంగా చేసుకొని అతడు ముందుకెళ్తున్నాడు. మరి.. అయ్యర్ నయా బిజినెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Shreyas Iyer-Anushka Sharma: అయ్యర్ మిస్ ఫీల్డింగ్.. బూతులు తిట్టిన అనుష్క

Shreyas Iyer-Anushka Sharma: అయ్యర్ మిస్ ఫీల్డింగ్.. బూతులు తిట్టిన అనుష్క

ICC Champions Trophy 2025 Final: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో గెలుపు దిశగా పరుగులు పెడుతోంది భారత్. కివీస్ సంధించిన స్కోరును ఉఫ్‌మని ఊదేస్తోంది. 10 ఓవర్ల ముందే మ్యాచ్ ముగిసేలా కనిపిస్తోంది.

India Vs New Zealand Final: కివీస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న బ్యాటర్.. రోహిత్-కోహ్లీ కంటే డేంజర్

India Vs New Zealand Final: కివీస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న బ్యాటర్.. రోహిత్-కోహ్లీ కంటే డేంజర్

India Vs New Zealand Final: చాంపియన్స్ ట్రోఫీ కప్పు కోసం ఫైట్ మరికొద్ది సేపట్లో షురూ కానుంది. భారత్-న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకునే ఈ పోరులో ఓ ప్లేయర్ చాలా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. అతడు ఎవరో ఇప్పుడు చూద్దాం..

IND vs NZ Final: ఇండో-కివీస్ ఫైనల్.. ఈ ఆరుగురి ఆట మిస్సవ్వొద్దు

IND vs NZ Final: ఇండో-కివీస్ ఫైనల్.. ఈ ఆరుగురి ఆట మిస్సవ్వొద్దు

ICC Champions Trophy 2025 Final: చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్ మరికొన్ని నిమిషాల్లో ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో కీలక పోరులో పక్కా చూడదగిన ఆటగాళ్లు ఎవరు.. ఎవరి ఆటను మిస్ అవ్వొద్దు.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli-KL Rahul: అందరూ కోహ్లీ-రాహుల్‌నే పొగుడుతున్నారు.. రియల్ గేమ్ చేంజర్‌ను మర్చిపోతున్నారు

Virat Kohli-KL Rahul: అందరూ కోహ్లీ-రాహుల్‌నే పొగుడుతున్నారు.. రియల్ గేమ్ చేంజర్‌ను మర్చిపోతున్నారు

Champions Trophy 2025: ఆసీస్‌పై భారత్ విక్టరీతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. నాకౌట్ ఫైట్‌‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీని మెచ్చుకుంటున్నారు. అయితే అసలోడ్నే మర్చిపోతున్నారు.

Shreyas Iyer: అయ్యర్ బ్యాట్‌పై రాక్షసుడి పేరు.. ఇది అస్సలు ఊహించలేదు గురూ

Shreyas Iyer: అయ్యర్ బ్యాట్‌పై రాక్షసుడి పేరు.. ఇది అస్సలు ఊహించలేదు గురూ

IND vs NZ: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అదరగొడుతున్నాడు. గత కొన్నాళ్లుగా సూపర్ ఫామ్‌లో ఉన్న అయ్యర్.. చాంపియన్స్ ట్రోఫీలోనూ దాన్నే కొనసాగిస్తున్నాడు.

Gautam Gambhir: టీమిండియా స్టార్లకు డేంజర్.. గంభీర్ పిచ్చికి బలవడం ఖాయం

Gautam Gambhir: టీమిండియా స్టార్లకు డేంజర్.. గంభీర్ పిచ్చికి బలవడం ఖాయం

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్లానింగ్, వ్యూహాలు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అతడు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి