Home » Shreyas Iyer
గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. ప్లీహానికి తీవ్ర గాయం కావడంతో ఆటకు దూరమయ్యాడు. తాజాగా అయ్యర్ సాధన మొదలు పెట్టాడు.
టీమిండియా ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తోంది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లు మరీ సున్నితంగా తయారయ్యారనే వాదనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది.
ఆస్ట్రేలియాతో మూడో వన్డే మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన పడిన విషయం తెలిసిందే. దీంతో అయ్యర్ను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో అయ్యర్ తన ఆరోగ్య పరిస్థితిపై తొలిసారిగా స్పందించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.
ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ కు పెద్ద గాయమైన సంగతి తెలిసిందే. సిడ్నీ గ్రౌండ్ లో జరిగిన మూడో వన్డే సందర్భంగా ఆసీస్ ప్లేయర్ అలెక్స్ కారీ క్యాచ్ ను పట్టుకునే క్రమంలో అయ్యర్ కింద పడిపోయాడు. ఈ క్రమంలో అతడి పక్కటెములకు గాయమైంది.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తల్లి స్వప్న యాదవ్ శ్రేయస్ ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేసింది. సూర్య సోదరి దీనాల్ యాదవ్ షేర్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంగానే ఉన్నాడని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. వైద్యులు అనుకున్న దాని కంటే వేగంగా కోలుకుంటున్నట్లు చెప్పారు. శ్రేయస్ ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని.. భిన్నమైన వైద్య ప్రక్రియతో అంతర్గత రక్తస్రావం జరగకుండా వైద్యులు చూశారని తెలిపారు.
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ చివరి మ్యాచ్లో స్టార్ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్యాచ్ అందుకుంటున్న క్రమంలో అయ్యర్ ప్లీహానికి బలమైన గాయమైంది. అతడు ప్రస్తుతం సిడ్నీలోని హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు.
ఆస్ట్రేలియాతో వన్డేలో గాయపడిన టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం నిలకడగా ఉందని సూర్య కుమార్ యాదవ్ తెలిపారు. ఫిజియో వేగంగా స్పందించడం వల్ల ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ సిడ్నీలోని ఆస్పత్రి ఐసీయూలో చేర్చారు. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ పట్టే క్రమంలో కింద పడిపోయాడు. ఈ క్రమంలో అయ్యర్ పక్కటెములకు గాయమైంది.