Home » Sampadakeyam
భారత విదేశాంగమంత్రి జైశంకర్ చైనాలో కాలూని, దాని అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉపాధ్యక్షుడు హాన్‌జెంగ్, విదేశాంగమంత్రి వాంగ్ యీతో భేటీకావడం ఉభయదేశాల సంబంధాల్లో సానుకూల మార్పుకు...
కశ్మీర్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించేందుకు నక్ష్‌బంద్‌సాహిబ్ స్మశానవాటికకు వెళ్ళిన జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను పోలీసులు అడ్డుకోవడంతో ఆయన గేటుదూకి మరీ లోపలకు పోయిన దృశ్యాలు మాధ్యమాల్లో విస్తృతంగా కనిపిస్తున్నాయి.
అనేక యుద్ధముల నారియు తేరిన అమెరికా అధ్యక్షుడే నోబెల్ శాంతిని ఆశిస్తుంటే, తామూ అర్హులమేననీ, తమకూ ఓ నోబెల్ దక్కితే బాగుండునని మిగతావారికీ అనిపించడం సహజం. తాను అధికారంలోకి వచ్చిన మరుక్షణంనుంచే...
హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంతోమంది ప్రముఖులు దేశవిదేశాలనుంచి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమెరికా సహా పలు
హైదరాబాద్‌కు కూతవేటుదూరంలో ఉన్న పాశమైలారంలోని సిగాచీ ఫార్మస్యూటికల్ పరిశ్రమలో సంభవించిన ప్రమాదం ఊహకు అందనిది. మృతుల సంఖ్య అతివేగంగా పెరగడం, గాయపడినవారు అధికంగా...
భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం ఇది. మరో ముగ్గురు వ్యోమగాములతో కలసి శుభాన్షు శుక్లా అంతరిక్ష ప్రయాణం ఆరంభమైంది. నాలుగు దశాబ్దాల తరువాత మనవాడు రోదసిలో అడుగిడుతున్న ఈ సందర్భం దేశాన్ని...
నైరుతి రుతుపవనాలు ముందే వచ్చేశాయి. ఇంకాచెప్పాలంటే, వాతావరణశాఖ అంచనాలను కూడా త్రోసిరాజని జల్లులు కురుస్తున్నాయి. ఉగ్రవేసవి అధికారికంగా ముగియడానికి ఇంకా అనేకరోజులు ఉండగానే, ఏకంగా ఎనిమిది రోజుల ముందే రుతుపవనాలు కేరళను తాకాయి, తెలుగురాష్ట్రాలు కూడా...
వేడి గాడ్పుల తీవ్రత పెరుగుతూ, దాని ప్రభావం ప్రధానంగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల కార్మికులపై అధికంగా పడుతోంది. శ్రమజీవుల ఆరోగ్యం, జీవనాధారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న వేడి విపత్తును అణచేందుకు సమగ్ర చర్యలు అవసరం.
సింధు నదీజలాల ఒప్పందాన్ని సవరించుకుందామంటూ ఇటీవల భారతదేశం ఇచ్చిన నోటీసుకు పాకిస్థాన్ తనదైన ధోరణిలో స్పందించింది.
ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఒక అత్యున్నతస్థాయి కమిటీని నియమించడంలో ప్రభుత్వ నిజ ఉద్దేశం ఆ కమిటీ పరిశీలనాంశాలు బహిర్గతం చేశాయి.