Home » Salman Khan
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద విషాదం చోటుచేసుకుంది. ఇంటి వద్ద భద్రత కల్పిస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల నీట్ పేపర్ లీక్ వివాదంపై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఆయన.. తాజాగా చేసిన ఓ క్రిప్టిక్ పోస్ట్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు.
దేశంలో పేపర్ లీక్‌ల వ్యవహారంపై సీజేపీ చేస్తున్న ఉద్యమానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మద్దతు ప్రకటించారు. శాంతియుతంగా ప్రారంభమైన ఉద్యమం హింసాత్మక మలుపు తిరగడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
సల్మాన్ ఇన్‌స్టా అకౌంట్‌లో ఏదో సమస్య తలెత్తింది. దాదాపు 30 నిమిషాల పాటు అకౌంట్ కనిపించకుండా పోయింది. ఫ్యాన్స్ అకౌంట్ ఓపెన్ చేసినపుడు.. ‘క్షమించండి.. ఈ పేజీ అందుబాటులో లేదు’ అని చూపించింది.
సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ మంగళవారం అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబసభ్యులు ఆయన్ను ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. సలీమ్ అనారోగ్యం గురించి తెలుసుకున్న కుటుంబసభ్యులు, సన్నిహితులు ఒక్కొక్కరుగా ఆస్పత్రికి చేరుకుంటున్నారు..
పుట్టిన రోజు నాడు ఆయన ప్రాణాలను రిస్క్‌లో పెట్టారు. బుల్లెట్ ప్రూఫ్ కారులో కాకుండా బైకులో ప్రయాణించారు. ఆయనే స్వయంగా బైక్ నడిపారు. పన్వెల్‌లోని ఫామ్ హౌస్‌లో బైకు మీద చక్కర్లు కొట్టారు.
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని ఏకంగా ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. సల్మాన్‌ను పాక్ ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆ సర్జరీ గంటలో అయిపోతుంది. అదే రోజు ఇంటికి కూడా వెళ్లవచ్చు. అయితే, డాక్టర్లు సర్జరీ చేస్తుండగా ఊహించని విషాదం చోటుచేసుకుంది. వరిందర్‌కు కార్డియాక్ అరెస్ట్ వచ్చింది.
Salman Khan News: గత కొన్నేళ్ల నుంచి సల్మాన్ ఖాన్ ఒకరకంగా కంటి మీద కునుకులేకుండా జీవిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. తరచుగా మరణ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. తాజాగా, ఓ వ్యక్తి వాట్సాప్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కొత్తగా ధరించిన వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.