Home » Russia
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య సుమారు గంటన్నరపాటు ఫోన్ సంభాషణ జరిగింది. అమెరికాకు రష్యా నుంచి డీజిల్ సరఫరా, ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నట్లు సమాచారం.
రష్యా నుంచి డీజిల్ దిగుమతికి అమెరికా డీల్ కుదుర్చుకుంది. త్వరలో అమెరికాకు రష్యా డీజిల్‌ను ఎగుమతి చేయనుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు. రష్యాతో డీజిల్ దిగుమతి కోసం ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రతరం అవుతున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని క్రామటోర్స్క్ నగరంలో రెండు ప్రయాణికుల బస్సులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో కనీసం 33 మంది మరణించారు.
రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఓ ల్యాబొరేటరీ ఉద్యోగి అంతుచిక్కని అనారోగ్యంతో మరణించడం కలకలం రేగింది. 28 ఏళ్ల డార్యా షిపిలోవా అనే మహిళ తీవ్ర న్యూమోనియా లక్షణాలతో మృతి చెందింది. ఆమె ఇర్కుట్స్క్ యాంటీ-ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తోంది.
సైబీరియాలోని ఓ ల్యాబ్‌లో పనిచేసే వ్యక్తి గుర్తుతెలియని ఇన్‌ఫెక్షన్‌తో మరణించడం రష్యాలో కలకలానికి దారి తీసింది. షెలెఖోవ్ ప్రాంతంలోని యాంటీ ప్లేగు పరిశోధన సంస్థలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జర్మనీ ఛాన్సలర్ ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్న సమయంలో రష్యా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు వైమానిక రక్షణ, ఇంధన రంగాల కోసం జర్మనీ €1.3 బిలియన్ల సాయాన్ని ప్రకటించింది.
రష్యాతో భారత్‌కు ఉన్న చారిత్రక సంబంధాలను విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి సమర్థించారు. భారత్ భద్రత, సమగ్రతకు ముప్పు వచ్చిన ప్రతిసారీ రష్యా అండగా నిలిచిందని చెప్పారు.
రష్యాతో కాల్పుల విరమణకు సంబంధించి భారత్ చేసిన ప్రతిపాదనపై ఉక్రెయిన్ స్పందించింది. రష్యాతో కాల్పుల విరమణపై ఇండియా చేసిన ప్రతిపాదన చాలా గొప్పగా ఉందని ప్రశంసించింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు కోసం భారత్ చేసిన ప్రతిపాదనపై ఉక్రెయిన్ కీలక వ్యాఖ్యలు చేసింది. నాలుగు ప్రతిపాదనల్లో భారత్‌ది అత్యంత సమగ్రమైనదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఏఐతో రూపొందించిన పాటలను ప్రచారాస్త్రంగా ఉపయోగిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ప్రముఖ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో 981 రష్యా అనుకూల యుద్ధ ప్రచార పాటలు ఉన్నట్టు నివేదికలు వెల్లడించాయి.