• Home » Russia-Ukraine war

Russia-Ukraine war

kyiv:కీవ్‌పై రష్యా దాడి.. తొమ్మిది మంది మృతి

kyiv:కీవ్‌పై రష్యా దాడి.. తొమ్మిది మంది మృతి

kyiv: ఉక్రెయిన్‌పై భారీ క్షిపణులతో రష్యా మరోసారి దాడి చేసింది. ఈ దాడిలో 9 మంది మరణించారు. మరో 63 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Ukraine: ఉక్రెయిన్ యుద్ధం ముగించకుంటే మాదారి మేము చూసుకుంటా.. యూఎస్ మంత్రి రూబియో

Ukraine: ఉక్రెయిన్ యుద్ధం ముగించకుంటే మాదారి మేము చూసుకుంటా.. యూఎస్ మంత్రి రూబియో

ట్రంప్ అత్యున్నత స్థాయిలో యుద్ధానికి ముగింపు పలికేందుకు వారాలు, నెలలు తరబడి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇక యుద్ధానికి ముగింపు సాధ్యమా, కాదా అనేది మేము తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని అమెరికా విదేశాగం మంత్రి మార్కో రూబియో చెప్పారు.

Split Ukraine Plan: ఉక్రెయిన్‌ను బెర్లిన్‌లా విభజిద్దాం

Split Ukraine Plan: ఉక్రెయిన్‌ను బెర్లిన్‌లా విభజిద్దాం

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ముగించేందుకు అమెరికా రాయబారి కీత్‌ కెల్లాగ్‌ నియంత్రణ మండలాలుగా విభజన ప్రతిపాదించారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో వ్యాఖ్యలు వక్రీకరించబడ్డాయని ఆయన వివరణ ఇచ్చుకున్నారు

Zelensky Putin War: పుతిన్‌ త్వరలోనే చనిపోతాడు

Zelensky Putin War: పుతిన్‌ త్వరలోనే చనిపోతాడు

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మరణిస్తే యుద్ధం ఆగిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్‌ సరిహద్దులో జర్నలిస్ట్‌ అనా ప్రొకోఫీవా బాంబు పేలుడులో మృతి చెందారు. ఉత్తర కొరియా రష్యాకు సైనిక మద్దతుగా వేలాది మంది దళాలను, ఆయుధాలను అందిస్తోంది.

Zelenskyy: జెలన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. పుతిన్ త్వరలోనే చనిపోతాడు

Zelenskyy: జెలన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. పుతిన్ త్వరలోనే చనిపోతాడు

రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య శాంతి నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Trump - Zelensky Call: వైట్‌ హౌస్ వాగ్వివాదం తరువాత తొలిసారిగా ట్రంప్-జెలెన్‌స్కీ చర్చలు

Trump - Zelensky Call: వైట్‌ హౌస్ వాగ్వివాదం తరువాత తొలిసారిగా ట్రంప్-జెలెన్‌స్కీ చర్చలు

రష్యా అధ్యక్షుడితో ఫోన్ కాల్ అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీతో కూడా ఫోన్‌లో చర్చించారు. ఈ సంభాషణ సానుకూలంగా సాగిందని తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో వెల్లడించారు.

మోదీ, ట్రంప్‌నకు పుతిన్‌ కృతజ్ఞతలు

మోదీ, ట్రంప్‌నకు పుతిన్‌ కృతజ్ఞతలు

ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభ పరిష్కారంలో చొరవ తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ధన్యవాదాలు తెలిపారు.

Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

ఉక్రెయిన్‌తో శాంతి నెలకొల్పేందుకు తమ వంతు పాత్ర పోషించిన ప్రధాని మోదీ, ఇతర దేశాధినేతలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. గురువారం నిర్వహించిన పత్రికా సమావేశం ఈ వ్యాఖ్యలు చేశారు.

Trump on Putin Remarks: ఆ ప్రకటన హర్షనీయమే కానీ.. పుతిన్ ప్రకటనపై ట్రంప్ రియాక్షన్

Trump on Putin Remarks: ఆ ప్రకటన హర్షనీయమే కానీ.. పుతిన్ ప్రకటనపై ట్రంప్ రియాక్షన్

కాల్పుల విరమణకు సిద్ధమేనన్న పుతిన ప్రకటన హర్షనీయమే కానీ అసంపూర్తిగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

Cease Fire Putin: ఉక్రెయిన్‌తో కాల్పులపై రష్యా అధ్యక్షుడి తొలి స్పందన ఏంటంటే..

Cease Fire Putin: ఉక్రెయిన్‌తో కాల్పులపై రష్యా అధ్యక్షుడి తొలి స్పందన ఏంటంటే..

కాల్పుల విరమణ తనకు అంగీకారమే కానీ ఈ ఒప్పందం అమలుకు సంబంధించిన వివరాలపై పూర్తి స్పష్టత రావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం పత్రికా సమావేశంలో వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి