Home » Rohit Sharma
Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ముంబై ఇండియన్స్‌కు మరో కప్ అందించాలని పట్టుదలతో కనిపిస్తున్నాడు హిట్‌మ్యాన్. ఈ మధ్యే టెస్టులకు గుడ్‌బై చెప్పిన భారత స్టార్.. ఆ రోజు క్రికెట్ వదిలేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ అతడేం అన్నాడంటే..
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అనూహ్యంగా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఇంగ్లండ్ పర్యటన ప్రారంభం కాబోతున్న తరుణంలో రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో టీమిండియాకు కొత్త కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పేశాడు. ఇకపై కేవలం వన్డేల్లో మాత్రమే బరిలోకి దిగుతానని హిట్‌మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు అతడి బాటలోనే టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నడుస్తున్నాడని తెలుస్తోంది. అసలు భారత క్రికెట్‌లో ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..
దేశ రక్షణ కోసం పాటుపడుతున్న సాయుధ దళాలను చూస్తుంటే తనకు గర్వంగా ఉందని రోహిత్ శర్మ ట్వీట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో ఎటువంటి వదంతులను వ్యాప్తి చేయొద్దనిి దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు.
Virat Kohli: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల నుంచి వైదొలిగాడు. లాంగ్ ఫార్మాట్‌కు హిట్‌మ్యాన్ గుడ్‌బై చెప్పేశాడు. అయితే అతడి రిటైర్మెంట్ వల్ల ఓ క్రేజీ రికార్డ్ మిస్ అయ్యాడు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. అదేంటో ఇప్పుడు చూద్దాం..
BCCI: టీమిండియా టెస్ట్ టీమ్‌కు కొత్త కెప్టెన్ ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్యంగా రిటైర్మెంట్ తీసుకోవడంతో అతడి వారసుడు ఎవరనే దాని గురించి జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి.
BCCI: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పేశాడు. ఇకపై లాంగ్ ఫార్మాట్‌కు దూరంగా ఉంటానని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో అతడికి దక్కే పెన్షన్ ఎంతనేది ఇప్పుడు చూద్దాం..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై టీమిండియా తరఫున టెస్ట్ మ్యాచ్‌ల్లో రోహిత్ కనబడడు. కేవలం వన్డే మ్యాచ్‌ల్లో మాత్రమే రోహిత్ టీమిండియా తరఫున ఆడతాడు.
Team India: స్పీడ్‌గన్ మహ్మద్ సిరాజ్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. మియాకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు హిట్‌మ్యాన్. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
Indian Premier League: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన నయా గోల్ ఏంటో చెప్పేశాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో తాను ఏ లక్ష్యం కోసం ఆడుతున్నాడో హిట్‌మ్యాన్ రివీల్ చేసేశాడు. అతడి టార్గెట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..