• Home » Rohit Sharma

Rohit Sharma

Shikar Dhawan: ప్రేయసిని రూమ్‌కు తీసుకొచ్చిన ధవన్.. రూమ్మేట్ అయిన రోహిత్ శర్మ ఏమన్నాడంటే..

Shikar Dhawan: ప్రేయసిని రూమ్‌కు తీసుకొచ్చిన ధవన్.. రూమ్మేట్ అయిన రోహిత్ శర్మ ఏమన్నాడంటే..

టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ తన ఆత్మకథను 'ద వన్: క్రికెట్, మై లైఫ్ అండ్ మోరు' పేరుతో పుస్తకంగా రాశాడు. ఆ పుస్తకంలో ధవన్ ఎన్నో ఆసక్తికర, సంచలన విషయాలను ప్రస్తావించాడు. ముఖ్యంగా తాను భారత్-ఎ జట్టుకు ఆడే సందర్భంలో రోహిత్ శర్మతో ఎదురైన అనుభవం గురించి ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు.

Rohit Sharma: ఆ కోపం ఇంకా పోలేదు.. రోహిత్ మాటలు వింటే గూస్‌బంప్స్!

Rohit Sharma: ఆ కోపం ఇంకా పోలేదు.. రోహిత్ మాటలు వింటే గూస్‌బంప్స్!

టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఆ జట్టును వదిలే ప్రసక్తే లేదంటున్నాడు. వాళ్ల మీద కోపం ఎప్పటికీ తగ్గదంటున్నాడు. హిట్‌మ్యాన్ ఇంకా ఏమన్నాడంటే..

Shubman Gill: గిల్‌కు మరో ప్రమోషన్.. అదృష్టం అంటే ఇదేనేమో!

Shubman Gill: గిల్‌కు మరో ప్రమోషన్.. అదృష్టం అంటే ఇదేనేమో!

భారత టెస్ట్ జట్టు నయా సారథి శుబ్‌మన్ గిల్‌కు మరో ప్రమోషన్ దక్కినట్లు తెలుస్తోంది. ఆ బాధ్యతల్ని కూడా ఈ యంగ్ బ్యాటర్‌కే అప్పగించాలని బీసీసీఐ పెద్దలు ఫిక్స్ అయినట్లు సమాచారం.

Rohit-Kohli: రోహిత్-కోహ్లీకి అరుదైన గౌరవం.. ఆస్ట్రేలియాను మెచ్చుకోవాల్సిందే!

Rohit-Kohli: రోహిత్-కోహ్లీకి అరుదైన గౌరవం.. ఆస్ట్రేలియాను మెచ్చుకోవాల్సిందే!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఇద్దరి విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా మంచి నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Rohit-Pant: గార్డెన్‌లో రోహిత్ శర్మ.. పంత్ డైలాగ్ వింటే నవ్వాగదు!

Rohit-Pant: గార్డెన్‌లో రోహిత్ శర్మ.. పంత్ డైలాగ్ వింటే నవ్వాగదు!

టీమిండియా లండన్ ఫ్లైట్ ఎక్కేసింది. 5 టెస్టుల సిరీస్ కోసం భారత ఆటగాళ్లు ఇంగ్లండ్‌కు పయనమయ్యారు. ఎయిర్‌పోర్ట్‌లో మెన్ ఇన్ బ్లూ ప్లేయర్లు తెగ సందడి చేశారు.

Shubman Gill: రోహిత్‌ బాటలో గిల్.. ఇక మనల్ని ఎవడ్రా ఆపేది!

Shubman Gill: రోహిత్‌ బాటలో గిల్.. ఇక మనల్ని ఎవడ్రా ఆపేది!

టీమిండియా నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పాత సారథి బాటలోనే నడుస్తున్నాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఫాలో అవుతున్నాడు గిల్. మరి.. భారత క్రికెట్‌లో అసలేం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma: ఇది మనందరి బాధ్యత.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Rohit Sharma: ఇది మనందరి బాధ్యత.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన అభిమానులకు ఓ సందేశం ఇచ్చాడు. ఇది మనందరి బాధ్యత అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ హిట్‌మ్యాన్ దేన్ని ఉద్దేశించి అలా మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma: బుడతడి ప్రశ్నకు రోహిత్ అదిరిపోయే ఆన్సర్.. ఇది ఊహించలేదు!

Rohit Sharma: బుడతడి ప్రశ్నకు రోహిత్ అదిరిపోయే ఆన్సర్.. ఇది ఊహించలేదు!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఔట్ చేసేందుకు ఆపసోపాలు పడుతుంటారు బౌలర్లు. క్రీజులో గానీ సెటిల్ అయితే తమకు బడితపూజ చేస్తాడని భయపడుతుంటారు.

Rohit Sharma: రాత మార్చేందుకు రోహిత్ ప్లాన్.. పంజాబ్‌కు దబిడిదిబిడే!

Rohit Sharma: రాత మార్చేందుకు రోహిత్ ప్లాన్.. పంజాబ్‌కు దబిడిదిబిడే!

రోహిత్ శర్మ తనను ఎందుకు బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని పిలుస్తారో మరోమారు నిరూపించాడు. గుజరాత్ టైటాన్స్‌తో పోరులో విధ్వంసక బ్యాటింగ్‌తో అదరగొట్టాడు హిట్‌మ్యాన్.

MS Dhoni vs Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలో నెం.1 కెప్టెన్ ఎవరో చెప్పిన ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్

MS Dhoni vs Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలో నెం.1 కెప్టెన్ ఎవరో చెప్పిన ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్

భారత ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ కెప్టెన్ ఎవరనే విషయంపై ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ టామ్ మూడీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి