• Home » Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: మీరు చేయలేనిది మేం చేసి చూపించాం.. ఇంగ్లండ్‌పై హిట్‌మ్యాన్ వ్యంగ్యాస్త్రాలు

Rohit Sharma: మీరు చేయలేనిది మేం చేసి చూపించాం.. ఇంగ్లండ్‌పై హిట్‌మ్యాన్ వ్యంగ్యాస్త్రాలు

ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలవడం అంత ఈజీ కాదని.. కావాలంటే ఇంగ్లండ్ ప్లేయర్లను అడగండని టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అన్నాడు. ఆసీస్ వేదికగా జరిగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 0-3తేడాతో సిరీస్ చేజార్చుకున్న విషయం తెలిసిందే.

Rohit Sharma: అప్పుడు తీవ్రంగా కుంగిపోయా.. ఆటను వదిలేద్దామనుకున్నా: రోహిత్

Rohit Sharma: అప్పుడు తీవ్రంగా కుంగిపోయా.. ఆటను వదిలేద్దామనుకున్నా: రోహిత్

రెండేళ్ల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమి అనంతరం తాను క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నానని రోహిత్ శర్మ అన్నాడు. ఆ సమయంలో తనతో పాటు జట్టంతా తీవ్ర నిరాశకు గురైందని ఓ కార్యక్రమం సందర్భంగా నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు హిట్‌మ్యాన్.

Rohit Sharma: రో‘హిట్’ డబుల్ ‘ట్రిపుల్’ ధమాకా..!

Rohit Sharma: రో‘హిట్’ డబుల్ ‘ట్రిపుల్’ ధమాకా..!

టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ.. తన కెరీర్‌లో ఎన్నో అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు. అందులో అత్యంత ముఖ్యమైనది.. మూడు సార్లు డబుల్ సెంచరీ చేయడం! అందులో ఒకటి 2017 డిసెంబర్ 13న శ్రీలంకపై 208* పరుగులు చేశాడు.

Rohit , Virat's Central Contract: కోహ్లీ, రోహిత్‌కు బీసీసీఐ షాక్? రూ.2 కోట్లు వరకూ జీతం కట్!

Rohit , Virat's Central Contract: కోహ్లీ, రోహిత్‌కు బీసీసీఐ షాక్? రూ.2 కోట్లు వరకూ జీతం కట్!

భారత్ వెటరన్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు త్వరలో బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. సెంట్రల్ కాంట్రాక్ట్ లో వారి కేటగిరీని మార్చనున్నారని తెలుస్తుంది. అదే జరిగితే వారి జీతంలో రూ.2 కోట్లు తగ్గనుంది.

Harbhajan Singh: రో-కోను వరల్డ్ కప్‌లో ఆడించాల్సిందే..  భజ్జీ డిమాండ్!

Harbhajan Singh: రో-కోను వరల్డ్ కప్‌లో ఆడించాల్సిందే.. భజ్జీ డిమాండ్!

రానున్న వన్డే ప్రపంచ కప్‌లో రో-కోలను ఆడించాలని టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ యాజమాన్యానికి సూచించాడు. వారు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారని.. వారి కంటే మెరుగైన ఆటగాళ్లు లేరని వెల్లడించాడు.

Ashwin: రో-కో ఇంకా ఏం నిరూపించుకోవాలి?: అశ్విన్

Ashwin: రో-కో ఇంకా ఏం నిరూపించుకోవాలి?: అశ్విన్

టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే, వీరిద్దరూ ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. తాజాగా, భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రో-కోపై ప్రశంసలు కురిపించాడు.

Rohit Sharma: డైట్‌లో ఉన్నా.. మళ్లీ లావైపోతా!: రోహిత్ శర్మ

Rohit Sharma: డైట్‌లో ఉన్నా.. మళ్లీ లావైపోతా!: రోహిత్ శర్మ

సౌతాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన తర్వాత టీమిండియా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది. యశస్వి జైస్వాల్ కేక్ తినిపించడానికి రోహిత్ దగ్గరికి వెళ్లగా.. సున్నితంగా తిరస్కరించాడు. ఆ సందర్భంగా రోహిత్ అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ind Vs SA: పవర్ హిట్టింగ్.. రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు

Ind Vs SA: పవర్ హిట్టింగ్.. రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు

వైజాగ్ 3వ వన్డేలో రోహిత్ శర్మ 20,000 అంతర్జాతీయ పరుగుల భారీ మైలురాయిని అందుకుని ప్రపంచ రికార్డు సృష్టించాడు. 50 సెంచరీలు, 110 హాఫ్ సెంచరీలతో హిట్‌మ్యాన్ భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు.

కోహ్లీ-రోహిత్ పైనే ఆధారపడ్డ టీమిండియా

కోహ్లీ-రోహిత్ పైనే ఆధారపడ్డ టీమిండియా

విశాఖ వేదికగా భారత్, సౌతాఫ్రికా చివరి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఇది ఇలా ఉంటే.. ఈ సిరీస్ లో టీమిండియా స్టార్ ప్లేయర్లు అయినా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపైనే ఆధారపడినట్లు కనిపిస్తుంది. గత రెండు మ్యాచుల్లో చూసుకుంటే విరాట్ సెంచరీలతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. మిగిలిన ప్లేయర్లు ఎవరూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.

Ravi Shastri: అనుభవాన్ని అంగట్లో కొనుక్కోలేం.. రో-కోతో పెట్టుకోవద్దు: రవిశాస్త్రి

Ravi Shastri: అనుభవాన్ని అంగట్లో కొనుక్కోలేం.. రో-కోతో పెట్టుకోవద్దు: రవిశాస్త్రి

రో-కోకి హెడ్ కోచ్ గంభీర్‌కి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్లు వస్తోన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ విషయంపై స్పందించాడు. రో-కోతో పెట్టుకోవద్దని పరోక్షంగా సూచించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి