Home » Road Accident
హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి.. ర్యాష్‌గా కారు డ్రైవింగ్ చేస్తూ బైక్‌ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందారు.
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన లారీ.. ముగ్గురు యువకులను ఢీకొట్టింది.
సూర్యపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో పది మంది స్వల్పంగా గాయపడ్డారు.
ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 20 మంది విద్యార్థులు ఉన్నారు.
జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం తప్పింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుకు 11కేవీ విద్యుత్ తీగలు తగిలి మంటలు అంటుకున్నాయి. అయితే, ఈ ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయని, వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు ఎన్నిసార్లు చెబుతున్నా వాహనదారులు వినిపించు కోవడం లేదు. ఏపీలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. వివరాల్లోకి వెళితే..
రోడ్డుపై వెళుతున్న కారు అదుపు తప్పి బావిలో పడ్డ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావటం గమనార్హం. ఈ సంఘటన మహారాష్ట్రలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చిత్తూరు-బెంగళూరు జాతీయ రహదారిపై బస్సు, కారు ఢీకొని ముగ్గురి మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని మార్కాపురం సమీపంలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.