Share News

నెల్లూరు జిల్లా సింగనపల్లి వద్ద బస్సు బోల్తా.. పలువురికి గాయాలు..

ABN , Publish Date - May 09 , 2026 | 06:31 AM

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. 565వ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది.

నెల్లూరు జిల్లా సింగనపల్లి వద్ద బస్సు బోల్తా.. పలువురికి గాయాలు..
Bus Accident in Nellore

నెల్లూరు: మర్రిపాడు మండలం సింగనపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. 565వ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎంత మంది గాయపడ్డారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రమాదం గురించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

అక్రమ కట్టడాలను కూల్చేయండి కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

1000 కోట్లతో పీఎంజేవీకేకు ప్రతిపాదనలు

Updated Date - May 09 , 2026 | 06:51 AM