• Home » Road Accident

Road Accident

పల్నాడు జిల్లా మాచర్ల వద్ద ఘోర ప్రమాదం.. కారు, లారీ ఢీకొని నలుగురి మృతి..

పల్నాడు జిల్లా మాచర్ల వద్ద ఘోర ప్రమాదం.. కారు, లారీ ఢీకొని నలుగురి మృతి..

పల్నాడు జిల్లా మాచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరవనం వద్ద లారీ, తుఫాను వాహనం ఢీకొని నలుగురు మృతిచెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.

తూ.గో.జిల్లా రంగంపేట వద్ద ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి..

తూ.గో.జిల్లా రంగంపేట వద్ద ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి..

తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగంపేట దగ్గర ప్రమాదవశాత్తూ టాటాఏస్ వాహనం బోల్తాపడి ముగ్గురు మృతిచెందగా.. 8మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు.. నలుగురికి గాయాలు

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు.. నలుగురికి గాయాలు

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఒక కారు, ముందు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది.

తిరుపతి రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి

తిరుపతి రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి

తిరుపతి - కడప సూపర్ లగ్జరీ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన చిన్నారి పునీత్ సాయి, విద్యార్థిని యశ్విత కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తిరుపతి జిల్లా పుల్లంపేట వద్ద రోడ్డుప్రమాదం.. ఇద్దరి మృతి, 15మందికి గాయాలు..

తిరుపతి జిల్లా పుల్లంపేట వద్ద రోడ్డుప్రమాదం.. ఇద్దరి మృతి, 15మందికి గాయాలు..

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పుల్లంపేట వద్ద కడప డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సు, లారీ ఢీకొని ఇద్దరు మృతిచెందగా.. 15మంది తీవ్రంగా గాయపడ్డారు.

హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్.. కారు వదిలేసి యువకుడి పరార్..

హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్.. కారు వదిలేసి యువకుడి పరార్..

ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ సంఘటన చోటుచేసుకుంది. కారు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. కారు నడుపుతున్న వ్యక్తి కారును సంఘటనా స్థలంలోనే వదిలేసి పారిపోయాడు.

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.

స్కూటీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. యువతి మృతి

స్కూటీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. యువతి మృతి

హయత్‌నగర్ పరిధిలోని పుల్లారెడ్డి స్వీట్స్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకు సహా ముగ్గురి మృతి

నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకు సహా ముగ్గురి మృతి

నల్లగొండ జిల్లాలో పెద్దవూర మండలం రామన్నగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రెండు కార్లు పరస్పరం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

హిమాచల్ ప్రదేశ్‌‌లో ఘోర ప్రమాదం.. బొలెరో లోయలో పడి దారుణం..

హిమాచల్ ప్రదేశ్‌‌లో ఘోర ప్రమాదం.. బొలెరో లోయలో పడి దారుణం..

హిమాచల్ ప్రదేశ్‌ చంబా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఛత్రుండ్ వద్ద మస్రుండ్-చంబా రహదారిపై బొలెరో వాహనం అదుపుతప్పి ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి