• Home » Revanth Reddy

Revanth Reddy

అటవీశాఖలో కలకలం

అటవీశాఖలో కలకలం

మంత్రి కొండా సురేఖ పర్యవేక్షణలోని అటవీశాఖలో ఆరుగురు ఐఎఫ్ఎస్‌ అధికారుల డెప్యూటేషన్లు రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మంత్రి సురేఖపై అధిష్ఠానం సీరియస్‌

మంత్రి సురేఖపై అధిష్ఠానం సీరియస్‌

మంత్రి కొండా సురేఖ విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని, దీనిపై ఎవరూ మాట్లాడవద్దంటూ పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన స్పష్టం చేశారు.

కొండా సురేఖ అంశం క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది: సీఎం రేవంత్

కొండా సురేఖ అంశం క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది: సీఎం రేవంత్

మంత్రి కొండా సురేఖ అంశం క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ నిర్ణయాన్ని అందరూ అంగీకరించాల్సిందేనని పేర్కొన్నారు.

ఏం జరుగుతుందో?

ఏం జరుగుతుందో?

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లండన్‌ నుంచి సోమవారం హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఉదయం 5.15 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎంకు పలువురు మంత్రులు, కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు స్వాగతం పలకనున్నారు.

కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఎక్కువే

కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఎక్కువే

కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని, అది ఏ ఇతర పార్టీలో ఉండదని.. అలాగని హద్దులు దాటి మాట్లాడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు.

ఆ కారణంతోనే యూఎస్ పర్యటనకు.. కేంద్రం అనుమతి నిరాకరించింది: సీఎం రేవంత్ రెడ్డి

ఆ కారణంతోనే యూఎస్ పర్యటనకు.. కేంద్రం అనుమతి నిరాకరించింది: సీఎం రేవంత్ రెడ్డి

తన అమెరికా పర్యటనకు అనుమతిని రాజకీయ కారణాలతోనే నిరాకరించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై లండన్‌ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం స్పందించారు. ఈ అంశంపై తాను హైదరాబాద్‌లో మాట్లాడతానని స్పష్టం చేశారు..

హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్

హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్

లండన్ యూనివర్సిటీ ప్రతినిధులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది.

 హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు: సీఎం రేవంత్

హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు: సీఎం రేవంత్

తెలంగాణలో విద్య, పరిశోధన, ఆవిష్కరణ రంగాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే దిశగా కీలక అడుగు పడింది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధులు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విద్యావేత్తలతో సమావేశమై భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు..

‘టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా’.. సుష్మితా పటేల్ సంచలన ప్రకటన

‘టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా’.. సుష్మితా పటేల్ సంచలన ప్రకటన

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే పరకాల నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

మైనారిటీ రిజర్వేషన్లకు మోదీ, అమిత్ షా వ్యతిరేకం: సీఎం రేవంత్ రెడ్డి..

మైనారిటీ రిజర్వేషన్లకు మోదీ, అమిత్ షా వ్యతిరేకం: సీఎం రేవంత్ రెడ్డి..

ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లు అడ్డుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముస్లింలకు కాంగ్రెస్ 4 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, వీటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి