• Home » RCB

RCB

ఐపీఎల్ హిస్టరీలోనే ఒకే ఒక్కడు.. చరిత్ర సృష్టించిన కోహ్లీ

ఐపీఎల్ హిస్టరీలోనే ఒకే ఒక్కడు.. చరిత్ర సృష్టించిన కోహ్లీ

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ 43 పరుగులు చేసి.. ఈ సీజన్‌లో 600 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

ఐపీఎల్ 2026: ప్లే ఆఫ్స్‌లో ఆర్సీబీ సరికొత్త రికార్డు

ఐపీఎల్ 2026: ప్లే ఆఫ్స్‌లో ఆర్సీబీ సరికొత్త రికార్డు

క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌పై ఏకంగా 92 పరుగుల భారీ తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓ సరికొత్త రికార్డును నెలకొల్పింది.

ఐపీఎల్ 2026: పాటిదార్ విధ్వంసం.. గుజరాత్ ముందు భారీ టార్గెట్

ఐపీఎల్ 2026: పాటిదార్ విధ్వంసం.. గుజరాత్ ముందు భారీ టార్గెట్

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌ తలపడుతోన్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది.

 కోహ్లీ-ట్రావిస్ మధ్య వివాదంలో మూడో వ్యక్తి!

కోహ్లీ-ట్రావిస్ మధ్య వివాదంలో మూడో వ్యక్తి!

విరాట్ కోహ్లీ , ట్రావిస్ హెడ్ మధ్య మైదానంలో చెలరేగిన వివాదం రోజురోజుకీ కొత్త మలుపులు తీసుకుంటోంది. సన్‌ రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా సరదాగా మొదలైన ఈ వివాదం, ఆట ముగిసిన తర్వాత హెడ్‌తో కరచాలనం చేయడానికి కోహ్లీ నిరాకరించడంతో ఒక్కసారిగా ముదిరింది.

ఆర్సీబీని కలవరపెడుతోన్న కోహ్లీ ప్లే ఆఫ్స్ రికార్డు

ఆర్సీబీని కలవరపెడుతోన్న కోహ్లీ ప్లే ఆఫ్స్ రికార్డు

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు నేడు ధర్మశాల వేదికగా తలపడనున్నాయి. జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కోహ్లీ పాత్ర కీలకంగా మారనున్న వేళ.. అతడి ప్లే ఆఫ్స్ రికార్డు మాత్రం ఆర్సీబీ అభిమానులను కాస్త కలవరపెడుతోంది.

ఐపీఎల్‌లో కొత్త చరిత్ర.. ఆ నాలుగింట్లో ఏ జట్టు గెలిచినా..!

ఐపీఎల్‌లో కొత్త చరిత్ర.. ఆ నాలుగింట్లో ఏ జట్టు గెలిచినా..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కీలక దశకు చేరుకుంది. నేటి నుంచి ప్లే ఆఫ్స్ సమరం ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్‌ ప్లే ఆఫ్స్‌లో ఓ ఆసక్తికర విషయం ఉంది. ప్లే ఆఫ్స్‌కు చేరిన నాలుగు జట్లలో ఏ టీమ్ టైటిల్ గెలిచినా.. దానికి అది రెండోది కానుంది.

ఆర్సీబీ నుంచి తప్పుకోవడం నా నిర్ణయం కాదు: యశ్ దయాల్

ఆర్సీబీ నుంచి తప్పుకోవడం నా నిర్ణయం కాదు: యశ్ దయాల్

ఆర్సీబీ నుంచి తప్పుకోవడంపై స్టార్ పేసర్ యశ్ దయాల్ తొలిసారి స్పందించాడు. అది తన వ్యక్తిగత నిర్ణయం కాదని స్పష్టం చేశాడు. ఈ మేరకు ఓ పాడ్‌కాస్ట్‌లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఐపీఎల్ 2026: ఆర్సీబీ ఓపెనింగ్ జోడీపై కెప్టెన్ పాటీదార్ ఏమన్నాడంటే?

ఐపీఎల్ 2026: ఆర్సీబీ ఓపెనింగ్ జోడీపై కెప్టెన్ పాటీదార్ ఏమన్నాడంటే?

ఆర్సీబీ ఓపెనింగ్ కాంబినేషన్‌పై ఆసక్తికర చర్చ సాగుతోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి జోడీగా ఎవరు బరిలోకి దిగుతారన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై కెప్టెన్ రజత్ పాటీదార్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు.

తిరిగొచ్చిన సాల్ట్.. వెంకటేశ్ అయ్యర్‌ను కాదు అతడిని తప్పించండి: సెహ్వాగ్

తిరిగొచ్చిన సాల్ట్.. వెంకటేశ్ అయ్యర్‌ను కాదు అతడిని తప్పించండి: సెహ్వాగ్

ఆర్సీబీ ఓపెనర్ సాల్ట్ ఫిట్‌నెస్ సాధించడంతో జట్టు కూర్పు తలనొప్పిగా మారింది. గత రెండు మ్యాచ్‌ల్లో అద్భుతమైన ఫామ్ కనబరిచిన వెంకటేశ్ అయ్యర్‌ను తప్పిస్తారా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ ఆర్సీబీకి పలు కీలక సూచనలు చేశాడు.

షేక్‌హ్యాండ్ వివాదం.. కోహ్లీ అలా చేసి ఉండకూడదు: ఇర్ఫాన్ పఠాన్

షేక్‌హ్యాండ్ వివాదం.. కోహ్లీ అలా చేసి ఉండకూడదు: ఇర్ఫాన్ పఠాన్

ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ మధ్య జరిగిన వాగ్వాదం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్.. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్ హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి