• Home » Rayadurg

Rayadurg

GOD: శ్రీరామనవమికి ముస్తాబైన ఆలయాలు

GOD: శ్రీరామనవమికి ముస్తాబైన ఆలయాలు

శ్రీరామనవమి సందర్భం గా శుక్రవారం వేడుకలకు మండలంలోని రామాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయాలను ముస్తాబు చేస్తున్నారు. సీతారాముల కల్యాణో త్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాలను విద్యుత దీపాలతో ప్రత్యే కంగా అలంకరించి శోభాయమానంగా తీర్చిదిద్దారు.

RDT: ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులపై హర్షం

RDT: ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులపై హర్షం

ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధ రించడంతో మండలంలోని కణేకల్లు క్రాసింగ్‌లోని ఆర్డీటీ ఆసుపత్రిలో బుధవారం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తనయుడు కాలవ భరత ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు.

GOD: ఘనంగా లంకా దహనం

GOD: ఘనంగా లంకా దహనం

డి.హీరేహాళ్‌ మండలం లోని మురడి గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వా మి ఉత్సవాల సందర్భం గా ఆదివారం రాత్రి లం కా దహనం కార్య్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

GOD: ముత్యాల పల్లకిపై మురడి ఆంజనేయుడు

GOD: ముత్యాల పల్లకిపై మురడి ఆంజనేయుడు

డీ హీరేహాళ్‌ మండలంలోని మురడి గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి శుక్రవారం రాత్రి ముత్యాల పల్లకిపై విహరించారు. అర్చకులు ఉదయం స్వామివారి మూలవిరాట్‌కు పూజలు నిర్వహించారు. వెండికవచంతో అలంకరించారు.

జగన్‌రెడ్డిని సీమ నుంచి వెలివేయాలి

జగన్‌రెడ్డిని సీమ నుంచి వెలివేయాలి

మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని రాయలసీమ నుంచి వెలివేయాలని ప్రభుత్వ విప్‌, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.

GOD: నేమకల్లు ఆంజనేయుడికి విశేష పూజలు

GOD: నేమకల్లు ఆంజనేయుడికి విశేష పూజలు

మం డలంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన అంజనేయస్వామికి శ నివారం విశేష పూజలు నిర్వ హించారు. ప్రధాన అర్చకులు అనిల్‌ కుమార్‌ ఆ చార్యులు ఉదయం మూలవిరాట్‌కు పం చామృతాభిషేకంచేసి అలంక రించారు.

CROP: పచ్చని పైరుతో కళకళ

CROP: పచ్చని పైరుతో కళకళ

మండలంలోని బీటీపీ ఎడ మకాలువ కింద ఆయకట్టు భూముల్లో వరి పంట పచ్చగా కళకళ లాడుతోంది. ఆరేళ్ల క్రితం కంపచెట్లు పెరిగి బీటలువారిన బీడు భూ ముల్లో నేడు పచ్చని వరిపైరు కనువిందు చేస్తోంది. కరువు ప్రాంతంగా పేరుపడ్డ కలుగోడు గ్రా మం నేడు కోనసామను తలపిస్తుండడంతో రైతు ల కళ్లల్లో ఆనందం వెల్లి విరుస్తోంది.

MLA: తాగునీటి సమస్య రానీయకండి

MLA: తాగునీటి సమస్య రానీయకండి

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్ట చ ర్యలు తీసుకోవాలని ఆ యాశాఖల ఇంజనీర్లు, అధికారులను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆదేశించారు. స్థానిక ఆర్‌ఆండ్‌బీ అతిథి గృహంలో గురువారం సాయంత్రం గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఎంపీడీవోలు, మున్సిపల్‌, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

TEMPLE : వైసీపీ వల్లే గందరగోళం

TEMPLE : వైసీపీ వల్లే గందరగోళం

గత వైసీపీ ప్రభుత్వ తీరు వల్లే ప్రస్తుతం మండలంలోని నేమకల్లు ఆంజనేయస్వామి ఆ భరణాల విషయంలో గందరగోళం నెలకొందని ఆ ఆలయ పాల కమండలి చైర్మన శ్రీనాథ్‌ సోమవారం ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న తనిఖీలతో నగల లెక్కలు సోమవారం తేలే అవకాశం ఉందని తెలిపారు.

MLA: దశాబ్దాల సమస్యకు పరిష్కారం

MLA: దశాబ్దాల సమస్యకు పరిష్కారం

పట్టణంలో దశాబ్దాల కాలంగా పరిష్కారం కాని కీలక మైన సమస్యలను తీర్చే దిశ గా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీవానివాసు లు పేర్కొన్నారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్‌ వద్ద కొత్తగా నిర్మించిన రోడ్డును బుధవారం ఆయన పరిశీలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి