Share News

GOD: నేమకల్లు ఆంజనేయుడికి విశేష పూజలు

ABN , Publish Date - Mar 15 , 2026 | 12:11 AM

మం డలంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన అంజనేయస్వామికి శ నివారం విశేష పూజలు నిర్వ హించారు. ప్రధాన అర్చకులు అనిల్‌ కుమార్‌ ఆ చార్యులు ఉదయం మూలవిరాట్‌కు పం చామృతాభిషేకంచేసి అలంక రించారు.

GOD: నేమకల్లు ఆంజనేయుడికి విశేష పూజలు

బొమ్మనహాళ్‌, మార్చి, 14(ఆంధ్రజ్యోతి): మం డలంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన అంజనేయస్వామికి శ నివారం విశేష పూజలు నిర్వ హించారు. ప్రధాన అర్చకులు అనిల్‌ కుమార్‌ ఆ చార్యులు ఉదయం మూలవిరాట్‌కు పం చామృతాభిషేకంచేసి అలంక రించారు. వందల మంది భ క్తులు స్వామిని దర్శించుకున్నా రు. ఆలయంలో అన్నదానం ఏ ర్పాటు చేశారు. సాయంత్రం పల్లకిసేవ నిర్వహించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 15 , 2026 | 12:11 AM