GOD: ముత్యాల పల్లకిపై మురడి ఆంజనేయుడు
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:06 AM
డీ హీరేహాళ్ మండలంలోని మురడి గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి శుక్రవారం రాత్రి ముత్యాల పల్లకిపై విహరించారు. అర్చకులు ఉదయం స్వామివారి మూలవిరాట్‌కు పూజలు నిర్వహించారు. వెండికవచంతో అలంకరించారు.
డీ. హీరేహాళ్(బొమ్మనహాళ్), మార్చి20(ఆంధ్రజ్యోతి): డీ హీరేహాళ్ మండలంలోని మురడి గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి శుక్రవారం రాత్రి ముత్యాల పల్లకిపై విహరించారు. అర్చకులు ఉదయం స్వామివారి మూలవిరాట్‌కు పూజలు నిర్వహించారు. వెండికవచంతో అలంకరించారు. రాత్రి ముత్యాలపల్లకిపై ఉత్సవ మూర్తిని కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో.. స్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....