Home » Ravichandran Ashwin
అభిషేక్ శర్మ బ్యాటింగ్‌పై పాకిస్థాన్ మాజీ ప్లేయర్ ఆమిర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అతడో నైపుణ్యం లేని ఆటగాడంటూ అభివర్ణించాడు. ఈ అంశంపై ఘాటుగా స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్.. ఆమిర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో సౌతాఫ్రికాపై భారత జట్టు ఓడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు ఓటమిపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. గత టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో అక్షర్ పటేల్ ఆడిన తీరును ప్రస్తావించాడు.
టీ20 ప్రపంచకప్2026లో భాగంగా కొలంబో వేదికగా ఫిబ్రవరి15న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 61 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ ఘోర పరాజయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడాడు.
టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ వైఖరి తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. క్రీడా విభాగంలో పలువురికి పద్మ అవార్డులు వరించాయి. హాకీ, క్రికెట్, ఫుట్‌బాల్, పారా -ఆర్చరీ విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన దిగ్గజ క్రీడాకారులను ఈ గౌరవం వరించింది.
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా వన్డేల్లో కొంతకాలంగా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఈ నేపథ్యంలో జడేజా గురించి అతడి మాజీ సహచరుడు, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బౌలింగ్ పరంగా జడ్డూకు పలు కీలక సూచనలు చేశాడు.
అండర్ 19 ప్రపంచ కప్‌నకు ముందు టీమిండియా యువ ఆటగాళ్లు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తలపడుతున్నారు. ఇందులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్.. వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. 14 ఏళ్ల వయసులోనే ఈ విధ్వంసం ఏంటని ఆశ్చర్యపోయాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఐసీసీ తీసుకున్న నిర్ణయాల వల్ల టీ20 ప్రపంచ కప్‌ను ఎవరూ చూడరని తీవ్ర విమర్శలు గుప్పించాడు.
ఈ సంవత్సారికి గానూ తన దృష్టిలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన బౌలర్, బ్యాటర్ ఎవరో టీమిండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ చెప్పేశాడు. వరుణ్ చక్రవర్తి బౌలర్ ఆఫ్ ది ఇయర్ అని ప్రశంసించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి భారత జట్టును సెలక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నాడు. టీమిండియాలోకి ఇషాన్ రీఎంట్రీపై భారత మాజీ స్పిన్నర్ అశ్విన్ స్పందించాడు.