• Home » Ravichandran Ashwin

Ravichandran Ashwin

Ashwin: అతడిని జట్టులోకి ఎందుకు తీసుకున్నారు?.. సెలక్టర్లపై అశ్విన్ ఫైర్

Ashwin: అతడిని జట్టులోకి ఎందుకు తీసుకున్నారు?.. సెలక్టర్లపై అశ్విన్ ఫైర్

రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. తుది జట్టులో నితీశ్ కుమార్ రెడ్డిని ఆడించకపోవడంపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. బెంచ్‌కే పరిమితం చేయాలనుకున్నప్పుడు ఎందుకు ఎంపిక చేశారని సెలక్టర్లను ప్రశ్నించాడు.

Ashwin: టెస్టు క్రికెట్ ఆడకు.. బుమ్రాకు అశ్విన్ సూచన

Ashwin: టెస్టు క్రికెట్ ఆడకు.. బుమ్రాకు అశ్విన్ సూచన

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ నుంచి వర్క్‌లోడ్ కారణంగా బుమ్రా దూరమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అతడికి కీలక సూచనలు చేశాడు. వైట్ బాల్ క్రికెట్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని, అత్యవసరమైతేనే టెస్టులు ఆడాలని అశ్విన్ పేర్కొన్నాడు.

Team India: వరుస ఓటములు.. గంభీర్ దిగిపోతాడా?

Team India: వరుస ఓటములు.. గంభీర్ దిగిపోతాడా?

సౌతాఫ్రికా చేతిలో టీమిండియా సొంతగడ్డపై వైట్‌వాష్‌కు గురైంది. ఈ నేపథ్యంలో తప్పు ఎవరిది? అనే చర్చ మొదలైంది. నెలల వ్యవధిలోనే టీమిండియా సిరీస్‌లు ఓడిపోవడంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్రధాన కోచ్ గంభీర్ దీనికి కారణమనే చర్చ నడుస్తోంది.

Ravindra Jadeja: రికార్డు సృష్టించిన జడేజా

Ravindra Jadeja: రికార్డు సృష్టించిన జడేజా

గువాహటి టెస్టులో భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికాపై 50 వికెట్లు తీసుకున్న ఐదో బౌలర్‌గా ఘనత సాధించాడు.

Ashwin: అది టర్నింగ్ పిచ్ కాదు: అశ్విన్

Ashwin: అది టర్నింగ్ పిచ్ కాదు: అశ్విన్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికాపై టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ అశ్విన్ పిచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అది టర్నింగ్ ట్రాక్ అంటే తాను ఒప్పుకోనని వెల్లడించాడు.

Ashwin: బిగ్‌బాష్ లీగ్ నుంచి వైదొలిగిన అశ్విన్

Ashwin: బిగ్‌బాష్ లీగ్ నుంచి వైదొలిగిన అశ్విన్

భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మోకాలి గాయం కారణంగా బిగ్‌బాష్ లీగ్‌ నుంచి తప్పుకున్నాడు. సిడ్నీ థండర్ జట్టులో అరంగేట్రం చేయాల్సి ఉండగా.. ఆ అవకాశం వాయిదా పడింది.

Ashwin IPL Retirement:  ధోని కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న అశ్విన్.. ఐపీఎల్‎ విషయంలో షాకింగ్ నిర్ణయం..

Ashwin IPL Retirement: ధోని కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న అశ్విన్.. ఐపీఎల్‎ విషయంలో షాకింగ్ నిర్ణయం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో గుర్తుండిపోయే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, తన ఐపీఎల్ ప్రయాణానికి గుడ్‌బై చెప్పేశాడు. ధోని కంటే ఎక్కువ మనీ తీసుకుంటున్న అశ్విన్ ఎందుకు అలా చెప్పాడు, ఎంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Ravichandran Ashwin: ఐపీఎల్‌‌కు స్టార్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ గుడ్‌బై..

Ravichandran Ashwin: ఐపీఎల్‌‌కు స్టార్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ గుడ్‌బై..

221 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్‌ 187 వికెట్లు తీశాడు. ఆయన చెన్నై, పంజాబ్‌, దిల్లీ, రాజస్థాన్‌, పుణె జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

Ashwin On Jaiswal Dismissal: బయటపడిన బలహీనత.. టీమిండియాకు అశ్విన్ వార్నింగ్!

Ashwin On Jaiswal Dismissal: బయటపడిన బలహీనత.. టీమిండియాకు అశ్విన్ వార్నింగ్!

టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ బలహీనత బయటపడింది. ఈ విషయంపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఇంతకీ అశ్విన్ ఏమన్నాడంటే..

Ashwin On England Batting: ఇంత మోసమా? ఇంగ్లండ్‌‌పై అశ్విన్ సీరియస్! అసలు మ్యాటర్ ఇదే..

Ashwin On England Batting: ఇంత మోసమా? ఇంగ్లండ్‌‌పై అశ్విన్ సీరియస్! అసలు మ్యాటర్ ఇదే..

ఇంగ్లండ్ మోసం చేసిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఊహించని విధంగా షాక్ ఇచ్చిందన్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి