Home » Rahul Gandhi
కేరళం రాజకీయాల్లో ఈడీ కలకలం రేపుతోంది. మాజీ సీఎం పినరయి విజయన్, ఆయన కుమార్తె, అల్లుడుపై అవినీతి కేసు నమోదు చేయాలని ED కోరిన నేపథ్యంలో ఇది రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది.
యూపీఐ లావాదేవీలపై కొత్తగా తీసుకొచ్చిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానంపై రాజకీయ వివాదం కొనసాగుతోంది. దీనిని ‘యూపీఐ పన్ను’గా పేర్కొంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు చేశారు.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీని ప్రక్షాళించాలని రాహుల్ గాంధీ సంకల్పించారు. కొత్త రక్తం ఎక్కించాలని నిర్ణయించారు.
అమెరికా ప్రభుత్వ ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం లొంగిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా ఆరోపించారు. యూపీఐ చార్జీలు విధించే దిశగా చడీచప్పుడూ లేకుండా మార్గం సిద్ధం చేసిందని మండిపడ్డారు.
మాజీ మంత్రి కేటీఆర్ పీఆర్ మహేశ్ మాణిక్య, పీఏ మహేందర్ రెడ్డిలపై నిన్న సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై కేటీఆర్ స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
బ్రిక్స్ నాయకులకు ఇచ్చిన గాలా డిన్నర్‌లో శాకాహార వంటకాలు మాత్రమే వడ్డించడంపై రేగిన రాజకీయంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మన దేశంలో దాదాపు 20 శాతానికి పైగా మైనారిటీలు కూడా శాకాహారాన్నే భుజిస్తున్నారని ఆయన అన్నారు.
బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఏర్పాటుచేసిన విందు రాజకీయ చర్చకు తెరలేపింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యమిచ్చిన ఈ విందులో పూర్తిగా శాకాహారమే వడ్డించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదికగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
దేశ విద్యా వ్యవస్థలోని లోపాలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 'ఛాత్రోన్ కీ గూంజ్' ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇండోర్‌లో యువతతో ఆయన నేరుగా సమావేశం కానున్నారు.
ప్రధాని మోదీపై అనుచిత వాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నమోదైన పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ బాంబే హైకోర్టు ఈ రోజు(మంగళవారం)ఉత్తర్వులు జారీ చేసింది.