• Home » Puducherry

Puducherry

పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్.రంగస్వామి ప్రమాణస్వీకారం..

పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్.రంగస్వామి ప్రమాణస్వీకారం..

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్.రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ కె. కైలాసనాథన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. నమశ్శివాయం, మల్లాడి కృష్ణారావు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

పుదుచ్చేరి గవర్నర్‌ను కలిసిన రంగస్వామి.. 13న ప్రమాణస్వీకారం

పుదుచ్చేరి గవర్నర్‌ను కలిసిన రంగస్వామి.. 13న ప్రమాణస్వీకారం

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి (Puducherry)లో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరనుంది. ఎన్డీయే నేతగా ఎన్నికైన ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ చీఫ్ ఎన్.రంగస్వామి.. లెఫ్టినెంట్ గవర్నర్ కె.కైలాసనాథన్‌ను శుక్రవారం కలిశారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందించారు.

బెంగాల్ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు: పీవీఎన్ మాధవ్

బెంగాల్ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు: పీవీఎన్ మాధవ్

ప్రజలు బీజేపీపై ఉన్న నమ్మకంతో మూడు రాష్ట్రాల్లో పట్టం కట్టారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ‘రౌడీ పరిపాలన’కు ప్రజలు అంతం పలికారని, బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.

అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర.. 9న పోలింగ్

అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర.. 9న పోలింగ్

అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరుకు మంగళవారం సాయంత్రంతో తెరపడింది. ఎన్నికల హామీలు, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు, స్టార్ క్యాంపెయినర్లతో ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా కొద్దిరోజులుగా విస్తృత ప్రచారం సాగించాయి.

సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 6 గంటలకు ముగియనుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. బెంగాల్‌తో పాటు ఇప్పటికే ముగిసిన తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు సాయంత్రం 6.30 గంటలకు వెలువడనున్నాయి.

కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..

కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..

కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, 6 నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు: రాహుల్

పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, 6 నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు: రాహుల్

అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. పుదుచ్చేరిలోని ప్రాంతీయ నాయకులను బీజేపీ పక్కనపెట్టి రిమోట్ కంట్రోల్ ద్వారా పాలన సాగిస్తోందని విమర్శించారు.

ప్రధాని కలలు కంటున్నారు, రెండు చోట్లా గెలుపు మాదే: మల్లికార్జున్ ఖర్గే

ప్రధాని కలలు కంటున్నారు, రెండు చోట్లా గెలుపు మాదే: మల్లికార్జున్ ఖర్గే

తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఎన్నికల్లో తమ విజయావకాశాలు చాలా బాగున్నాయని చెప్పారు.

పుదుచ్చేరి రాష్ట్ర హోదాకు టీవీకే కృషి: విజయ్

పుదుచ్చేరి రాష్ట్ర హోదాకు టీవీకే కృషి: విజయ్

కేంద్రంలో ఏళ్ల తరబడి అధికారంలో ఉన్నప్పటికీ పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించడంలో జాతీయ పార్టీలు విఫలమయ్యాయని బీజేపీ, కాంగ్రెస్‌పై టీవీకే చీఫ్ విజయ్ విమర్శలు గుప్పించారు. పుదుచ్చేరికి చట్టబద్ధంగా పూర్తి స్థాయి రాష్ట్ర హోదా సాధించేందుకు టీవీకే నూటికి నూరు శాతం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

పుదుచ్చేరిలో మోదీ భారీ రోడ్‌షో.. రెండోసారి కోటలో పాగాకు ప్రచారం

పుదుచ్చేరిలో మోదీ భారీ రోడ్‌షో.. రెండోసారి కోటలో పాగాకు ప్రచారం

జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)కి మద్దతు కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పుదుచ్చేరి (Puducherry)లో శుక్రవారంనాడు భారీ రోడ్‌షో నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి, పాండిచ్చేరి హోం మంత్రి ఎ.నమశ్సివాయం సైతం ఈ రోడ్‌షోలో పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి