Home » Prathyekam
తల్లి ప్రేమకు సాటి మరొకటి లేదని అంటారు. పిల్లల కోసం జీవితాంతం త్యాగాలు చేసే తల్లులను గౌరవించేందుకు ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారం మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో ఓ హోటల్ వేదికగా జరిగిన హైడ్రామా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తనను మోసం చేస్తూ మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్న భర్తను.. భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, దేహశుద్ధి చేసింది..
ఒడిశాలోని నయగఢ్ జిల్లాలో ప్రాణాలతో పోరాడుతున్న ఓ బాలుడి కథ సుఖాంతమైంది. వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియా పిచ్చి రోజురోజుకూ శ్రుతిమించుతోంది. లైకులు, వ్యూస్ కోసం కొందరు వ్యక్తులు చేస్తున్న వికృత చేష్టలు హద్దులు దాటుతున్నాయి. రైలులో ఓ యువకుడు సీటు కవర్‌ను చింపివేస్తూ రీల్స్ చేయడం తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. వివరాల్లోకి వెళితే..
ఇటీవలి కాలంలో రైల్వే ట్రాక్‌లను దాటుతున్న సమయంలో నిత్యం వందలాది మూగజీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి. లోకో పైలట్‌లు ఎంతగా ప్రయత్నించినా, రైళ్లను క్షణాల వ్యవధిలో ఆపడం సాధ్యం కాకపోవడంతో ప్రమాదాలు జరుగుతుంటాయి.
పుట్టిన తేదీ ఆధారంగా వివాహ జీవితం ఎలా ఉండబోతుందో సంఖ్యాశాస్త్రం చెబుతోంది. ప్రేమ వివాహమా లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లా అనే విషయంపై పుట్టిన తేదీ సంఖ్య కొన్ని సూచనలు ఇస్తుందని నిపుణులు అంటున్నారు.
ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని నవ్వులు పూయిస్తే, మరికొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఒక ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నిర్మాణంలో ఉన్న ఒక ఇంట్లో చోరీకి ప్రయత్నించిన దొంగ, ఊహించని విధంగా కిటికీ గ్రిల్‌లో ఇరుక్కుపోయి రాత్రంతా నరకయాతన అనుభవించాడు.
న్యూయార్క్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే వీధుల్లో ఫిఫ్త్ అవెన్యూ ఒకటి. అలాంటి ప్రాంతాన్ని.. భారతీయ వధూవరులు ఒక్కసారిగా ఒక బాలీవుడ్ సినిమా సెట్‌లా మార్చేశారు.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత అగ్రెసివ్‌గా ఉంటారో.. బయట అంతటి హుందాతనాన్ని ప్రదర్శిస్తుంటారు. తాజాగా, ఢిల్లీలో జరిగిన ఒక ఘటన.. కోహ్లీలోని సంస్కారాన్ని మరోసారి బయటపెట్టింది.