Home » Prathyekam
తన అన్న, మరో సోదరుడు (కజిన్) తో కలిసి సముద్రంలో సరదాగా షికారుకు వెళ్లాడు 15 ఏండ్ల అబ్బాయి. ప్రమాదవశాత్తు బోటు తలకిందులు కావడంతో అన్న, కజిన్ చనిపోయారు. ఆ అబ్బాయి మాత్రం బతికాడు. 62 గంటలపాటు ఆ అబ్బాయి పసిఫిక్ మహాసముద్రంలో ఒంటరిగా గడిపాడు. చివరకు రెస్క్యూ బృందాలు ఆ పిల్లవాడిని రక్షించాయి.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తన విదేశీ పర్యటనలకు మాడిఫై చేసిన బోయింగ్ 747-8 విమానాన్ని వాడుతున్నారు. ఈ ఫ్లైట్‌ను ఎయిర్ చైనా ఆపరేట్ చేస్తుంది.
కేరళ ఆర్టీసీ బస్సు అదిరిపోయే సౌకర్యాలు అందిస్తోంది. నామమాత్రపు ధరకే లగ్జరీ వసతులు కల్పిస్తూ.. ప్రయాణికులకు విమానం తరహా థ్రిల్‌ను అందిస్తోంది.! నెట్టింట వైరల్ అవుతున్న ఆ బస్సు వివరాలపై ఓ లుక్కేస్తే...
ప్రియురాలిపై దాదాపు రూ.3.5 కోట్లు ఖర్చు చేసిన భారత సంతతికి చెందిన ఓ సీఈవోకు బ్రేకప్ తర్వాత ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తాను ఖర్చు చేసిన మొత్తాన్ని ఆమె రుణంగా తీసుకున్నారని, తిరిగి చెల్లించాలంటూ సింగపూర్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే..
ఈ-సిగరెట్లు, షిషా, ఫ్లేవర్డ్ హుక్కాలు ఈ మధ్య యువతలో ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో.. యోగా గురు బాబా రామ్‌దేవ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది.
రాత్రి కాగానే గదిలో దోమలు ఒక్కసారిగా ఎక్కువైనట్లు అనిపిస్తాయి? అసలు దోమలు రాత్రిపూటే ఎందుకు ఎక్కువగా చురుగ్గా ఉంటాయి? దీనికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మొబైల్ నెట్‌వర్క్ సరిగా రావడం లేదని ఆగ్రహించిన గ్రామస్థులు ఓ టెలికాం టెక్నీషియన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా అతడిని టవర్‌కు కట్టేశారు.
ఓ బాలిక తన కుక్కపిల్లతో చక్కగా ఆడుకుంటూ డ్యాన్స్ చేసిన వీడియా ఇప్పుడు తెగ వైరలవుతోంది. సోషల్ మీడియాలో మిలియన్ల లైకులను సొంతం చేసుకుంటోంది.
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె కుమార్తె దువా ఫొటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొత్త ఫొటోల్లో దువా అచ్చం తండ్రి రణ్‌వీర్‌లాగే ఉందంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా అదే పాఠశాల.. వేలాది మంది విద్యార్థులతో అనుబంధం.. రోజూ మోగించే ఆ గంటతో విడదీయరాని బంధం! చివరి రోజు ఆ అటెండర్ గంటను ఆఖరుసారిగా మోగించగానే విద్యార్థుల కేరింతలు, చప్పట్లతో పాఠశాల ప్రాంగణం మార్మోగిపోయింది. సుదీర్ఘకాలం ఆయన అందించిన సేవకు విద్యార్థులు, ఉపాధ్యాయులిచ్చిన ఈ ఆత్మీయ వీడ్కోలు చూపరులను కదిలిస్తోంది.