Home » Prathyekam
సంక్రాంతి అంటే చాలు.. హరిదాసుల హరినామ సంకీర్తనలు, గంగిరెద్దుల గజ్జెల శబ్దాలతో ఊరువాడ పండుగ వాతావరణంలో మునిగిపోతుంది. కానీ ఈ సంప్రదాయాలు సంక్రాంతికే ఎందుకు కనిపిస్తాయి? హరిదాసులు, గంగిరెద్దుల వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏమిటో తెలుసుకుందాం..
మనిషి ఆలోచనలు ఎంత సృజనాత్మకంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తన అవసరాల కోసం దేనినైనా వాడుకుంటున్నాడు. తాజాగా.. ఇంటి గడపకు పెయింట్ వేస్తున్న ఇద్దరు అమ్మాయిల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సాధారణంగా ఎవరైనా కుక్కలు, పిల్లులు లేదా పక్షులు పెంచుకుంటారు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచించి బల్లిని పెంచుకుంటున్నాడు. అంతేకాదండోయ్.. దానికి ఫ్యాషనబుల్ డ్రెస్ కుట్టి తొడిగించాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మన దేశంలో పెళ్లి తర్వాత జరిగే బారాత్ లో వధూవరుల బంధువులు, స్నేహితులు చేసే హంగామా ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. డీజే సౌండ్స్, బాంబుల మోత, డ్యాన్స్ హంగామాతో ఎంతో కోలాహలంగా ఉంటుంది.
జీవితంలో ఇకచూడలేం అన్న దాన్ని కళ్లారా చూస్తే వారు పొందే ఆనందం మాటల్లో వర్ణించలేం. జీవిత కాలం మొత్తం సముద్రం గురించి వినడమే తప్ప చూడని వృద్ధ దంపతుల కోరిక తీరిన వేళ.. వారు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. కాగా, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
భువనేశ్వర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రెండు బస్సుల మధ్య ఆటో నలిగిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.
హర్యానాలో జరిగిన ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన కొన్ని ప్రాంతాల్లో మగ పిల్లల పట్ల కొనసాగుతున్న ప్రాధాన్యతకు అద్దం పట్టేలా ఉంది.
హర్యానాలోని నుహ్ సమీపంలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై భయాంకరమైన కారు ప్రమాదం జరిగింది. కారు స్పీడ్‌గా హైవే నుంచి పక్కకు దూసుకువెళ్లి పల్టీ కొట్టింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రపంచం మొత్తం కొత్త సంవత్సరం వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. కానీ ఇప్పటికీ కొన్ని దేశాల్లో మాత్రం న్యూ ఇయర్ ఇంకా రాలేదు. వింటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఒక్క న్యూ ఇయర్ మాత్రమే కాదు.. క్రిస్మస్ కూడా జరుపుకోలేదు.
సాధారణంగా రైళ్లలో కొంత మంది ప్రయాణికులు చేసే వింత చేష్టలకు ఆశ్చర్యంతో పాటు నవ్వొస్తుంది. ఒక వ్లాగర్ ట్రైన్‌లో విచిత్రంగా ప్రవర్తించడం చూసి పక్క ప్రయాణికులు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.