• Home » Prathyekam

Prathyekam

కదులుతోన్న కారులోంచి కిందపడిన చిన్నారి.. తల్లి అరెస్ట్

కదులుతోన్న కారులోంచి కిందపడిన చిన్నారి.. తల్లి అరెస్ట్

కాలిఫోర్నియాలోని ఫులెర్టోన్‌లో ఓ పెను ప్రమాదం తప్పింది. కదులుతోన్న కారులోంచి 19 నెలల చిన్నారి ఒక్కసారిగా కింద పడ్డాడు. వెనక వస్తున్న కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో చిన్నారికి ఏమీ కాలేదు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు.. పిల్లాడి తల్లిని అరెస్టు చేశారు.

స్వీట్ షాపులో చిరుత.. చివరికి ఏం జరిగిందంటే? వీడియో వైరల్..

స్వీట్ షాపులో చిరుత.. చివరికి ఏం జరిగిందంటే? వీడియో వైరల్..

ఇటీవల అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు పట్టణాలు, గ్రామాల్లోకి రావడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కేంద్రపాలిత ప్రాంతం డామన్‌లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..

Mooli: ఈ ముల్లంగి బరువు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. వీడియో వైరల్

Mooli: ఈ ముల్లంగి బరువు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. వీడియో వైరల్

చలికాలం వచ్చిందంటే మార్కెట్‌లో ముల్లంగి విరివిగా కనిపిస్తుంటాయి. సాధారణంగా మనం చూసే ముల్లంగి పెద్దసైజు కీరా, క్యారెట్‌ మాదిరిగా ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ముల్లంగికి సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతుంది.

Sankranti 2026 Donations: సంక్రాంతి స్పెషల్.. వీటిని దానం చేస్తే మీ అదృష్టం మారిపోతుంది!

Sankranti 2026 Donations: సంక్రాంతి స్పెషల్.. వీటిని దానం చేస్తే మీ అదృష్టం మారిపోతుంది!

సంక్రాంతి రోజున మన శక్తి మేరకు చేసే చిన్న దానం కూడా జీవితంలో పెద్ద మార్పులు తీసుకువస్తాయని పెద్దలు నమ్ముతారు. లక్ష్మీదేవి కటాక్షం, ధనవృద్ధి, కుటుంబ సౌఖ్యం.. ఇవన్నీ కావాలంటే ఈ సంక్రాంతికి చేయాల్సిన ప్రత్యేక దానాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం…

Sankranti 2026 Traditions: సంక్రాంతి స్పెషల్.. ఏం చేయాలి? ఏం చేయకూడదు?

Sankranti 2026 Traditions: సంక్రాంతి స్పెషల్.. ఏం చేయాలి? ఏం చేయకూడదు?

సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు.. అది మన సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ అనుబంధాల ప్రతీక. ఈ పండుగను ఆనందంగా, శుభప్రదంగా జరుపుకోవాలంటే కొన్ని మంచి పనులు తప్పక చేయాలి, కొన్ని చెడు అలవాట్లను దూరం పెట్టాలి.

Uttar Pradesh: పాము కాటుకు గురైన వ్యక్తి చేసింది తెలిస్తే షాక్ అవుతారు..

Uttar Pradesh: పాము కాటుకు గురైన వ్యక్తి చేసింది తెలిస్తే షాక్ అవుతారు..

పాము అంటే ఎలాంటి వారికైనా వెన్నుల్లో వణుకుపుడుతుంది. నేరుగా పామును చూస్తే కొద్ది సేపు షాక్ కి గురికావడమే కాదు.. నోటి వెంట మాట కూడా బంద్ అవుతుంది. అలాంటిది ఒక వ్యక్తి పామును తన చలి కోటులో పెట్టుకొని రావడమే కాదు.. జనాలకు చూపించి హడలిపోయేలా చేశాడు.

 పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని భారీ బాంబ్ బ్లాస్ట్.. వీడియో వైరల్

పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని భారీ బాంబ్ బ్లాస్ట్.. వీడియో వైరల్

పాకిస్థాన్‌లోని నార్త్ వెస్టర్న్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో పోలీస్ వ్యాన్‌ని టార్గెట్ చేసుకొని జరిపిన బాంబ్ బ్లాస్ట్ లో ఏడుగురు మృతి చెందారు. దానికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sankranti 2026 Mistakes To Avoid: మకర సంక్రాంతి 2026.. ఈ 4 తప్పులు చేస్తే అదృష్టం దూరమవుతుంది..

Sankranti 2026 Mistakes To Avoid: మకర సంక్రాంతి 2026.. ఈ 4 తప్పులు చేస్తే అదృష్టం దూరమవుతుంది..

మకర సంక్రాంతి నాడు కొన్ని సాధారణ తప్పులు మీ అదృష్టాన్ని దూరం చేస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ పవిత్ర రోజున చేసే తప్పులు ఏడాదంతా ప్రతికూల ఫలితాలు ఇస్తాయని హెచ్చరిస్తున్నారు.

Sankranti Special Foods: గాలిపటాల మధ్య ఘుమ ఘుమలు.. సంక్రాంతి స్పెషల్ వంటకాలు ఇవే..

Sankranti Special Foods: గాలిపటాల మధ్య ఘుమ ఘుమలు.. సంక్రాంతి స్పెషల్ వంటకాలు ఇవే..

సంక్రాంతి పండుగ అంటే గాలిపటాల సందడి మాత్రమే కాదు.. ఘుమ ఘుమలాడే వంటకాలే అసలైన ఆకర్షణ. అరిసెల నుంచి నువ్వుల లడ్డూ, పిన్నీ స్వీట్ నుంచి పాయేష్ వరకు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఈ పండుగకు ప్రత్యేక వంటకాలు ఉంటాయి.

Bhogi Pallu Rituals: పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారు.. దీని వెనుక ఉన్న కథ ఇదే..

Bhogi Pallu Rituals: పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారు.. దీని వెనుక ఉన్న కథ ఇదే..

భోగి పండుగ అంటే భోగి మంటలతో పాటు చిన్నారులపై భోగి పండ్లు పోసే ముచ్చటైన దృశ్యాలు గుర్తుకొస్తాయి. కానీ ఈ సంప్రదాయం ఎందుకు మొదలైంది.. భోగి పండ్లు పోసే విధానం, నియమాలు, వెనుక ఉన్న పురాణ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి