Home » Petrol Price
ఎల్పీజీ, వంటగ్యాస్ సిలిండర్ల కొరత లేదని, కొరత ఉన్నట్లు వస్తున్న ఊహాగానాలు, వదంతులను పట్టించుకోకూడదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. వినియోగదారుల డిమాండ్లకు తగ్గట్లు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచామని ఓ వార్తా సంస్థకు ఆయన తెలిపారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకోవడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు.
దేశంలో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని ఉపయోగించే E20 పెట్రోల్ పాలసీ అమలుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా స్పష్టత ఇచ్చింది. E20 ఇంధన వినియోగం, పాత వాహనాల భద్రత, చేకూరే ప్రయోజనాలను వివరించింది.
ఇథనాల్ బ్లెండింగ్ విధానాన్ని కేంద్రం మరోసారి సమర్థించుకుంది. ముడి చమురు బ్యారెల్ ధర 135 డాలర్లకు చేరిన రోజుల్లో ఇథనాల్ బ్లెండింగ్ లేకపోయి ఉంటే న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.125కు చేరేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అధిక ధరలకు కొన్న ముడి చమురునే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే ప్రాసెస్ చేసి దేశీయంగా విక్రయిస్తున్నాయని అన్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పతనమవుతున్నాయి. గతంలో బ్యారెల్ $120 మార్కును తాకిన క్రూడ్ ధరలు, ప్రస్తుతం భారీగా దిగివచ్చాయి. అయితే..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు దిగొస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. చమురు ఉత్పత్తి, రవాణా సానుకూలంగా మారిన నేపథ్యంలో చమురు గిరాకీ తగ్గింది. దీంతో ధరలు పతనమవుతున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. దీంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అయితే తాజాగా ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది.
పెట్రోల్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. అయితే.. అందరూ ఉపయోగించే సాధారణ పెట్రోల్‌కు కాదు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఇథనాల్ మిక్స్‌డ్ పెట్రోల్ వినియోగించే వారికి మాత్రమే.
ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడడంతో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా దేశీయంగా మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఈసారి చమురు సంస్థలు భారీగా పెంచేశాయి. సోమవారం లీటరు పెట్రోల్‌పై రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 చొప్పున బాదేశాయి.