కనిష్టానికి క్రూడ్.. పెట్రో ధరలు దిగిరావా.?
ABN, Publish Date - Jun 25 , 2026 | 09:30 PM
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పతనమవుతున్నాయి. గతంలో బ్యారెల్ $120 మార్కును తాకిన క్రూడ్ ధరలు, ప్రస్తుతం భారీగా దిగివచ్చాయి. అయితే..
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పతనమవుతున్నాయి. గతంలో బ్యారెల్ $120 మార్కును తాకిన క్రూడ్ ధరలు, ప్రస్తుతం భారీగా దిగివచ్చాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గుతున్నా.. మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు? సామాన్యుడికి ఇంధన ధరల ఉపశమనం ఎప్పుడు లభిస్తుంది? కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్ల తగ్గింపుపై ఏం చెబుతున్నాయి? అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం!
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jun 25 , 2026 | 09:30 PM