• Home » NRI

NRI

NRI: ఆప్త ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్స్

NRI: ఆప్త ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్స్

యూఎస్‌లోని అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ.. సేవా రంగంలో దూసుకుపోతుంది. అందులో భాగంగా అమెరికాలోని వివిధ నగరాలలో ఆప్త, అమెరికన్ రెడ్ క్రాస్ సంయుక్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాయి.

Aashaya Group: జననీ జన్మభూమి గొప్పదిరా.. ప్రవాసీయుల ఆదర్శప్రాయ కృషి

Aashaya Group: జననీ జన్మభూమి గొప్పదిరా.. ప్రవాసీయుల ఆదర్శప్రాయ కృషి

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి.. ఏ తల్లి నిను కన్నదో.. ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా అంటున్నారు పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ కుగ్రామ ప్రవాసీయులు. సరైన కనీస మౌలిక వసతులు కూడా కరువైన గరుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామానికి చెందిన కొంతమంది యువకులు ప్రపంచంలో అత్యధిక చమురును ఉత్పత్తి చేసే సౌదీ అరేబియా అదే విధంగా ప్రపంచంలోకెల్లా ఎక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసే ఖతర్ దేశాల్లోని చమురు, గ్యాస్ ఉత్పాదక సంస్థల్లో సమర్థవంతమైన నిపుణులైన ఇంజినీర్లుగా వెలుగొందుతున్నారు ఈ కుగ్రామ బిడ్డలు.

TANA Pathashala Fest: అమెరికాలో తెలుగు భాష బోధనకు తానా కృషి

TANA Pathashala Fest: అమెరికాలో తెలుగు భాష బోధనకు తానా కృషి

మినియాపోలిస్ ఇండియా ఫెస్ట్‌లో భాగంగా 79వ భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవాల సంబరాల్లో తానా నార్త్ సెంట్రల్ టీం పాల్గొని తానా పాఠశాల సభ్యత్వం నమోదు విశిష్టత తెలుపుతూ కార్యక్రమం నిర్వహించారు.

Dallas: డాలస్‌లో వైభవంగా 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవం

Dallas: డాలస్‌లో వైభవంగా 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవం

అమెరికా వ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. తాజాగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో డాల‌స్‌లో స్వాతంత్ర్య దినోత్సవం వైభవంగా జరిగింది.

వద్దు బాబోయ్.. రావొద్దు...

వద్దు బాబోయ్.. రావొద్దు...

పిచ్చి పలురకాలు... వెర్రి వేయి రకాలు..’ అని వూరికే అనలేదు మన పెద్దలు. ఆ వెర్రి ఇప్పుడు టూరిజాన్ని పట్టుకుంది. కరోనా తర్వాత రివేంజ్‌ తీర్చుకున్నట్లు పొలోమని ప్రపంచమంతా చుట్టేస్తున్నారు పర్యాటకులు. కొందరైతే వెళ్లిన దేశానికే మళ్లీ మళ్లీ వెళుతున్నారు.

NRI: శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో రామాయణ ప్రవచనామృతం

NRI: శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో రామాయణ ప్రవచనామృతం

సింగపూర్‌లో శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో మహా సహస్రావధాని డా. మేడసాని మోహన్‌ ప్రవచనామృతం ఆకట్టుకుంది. స్థానిక ఎన్నారైలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Peacock Restaurant: రియాద్ హైదరాబాదీ హోటళ్ళలో మరో తలమానికం.. పీకాక్ కొత్త బ్రాంచ్..

Peacock Restaurant: రియాద్ హైదరాబాదీ హోటళ్ళలో మరో తలమానికం.. పీకాక్ కొత్త బ్రాంచ్..

సౌదీ అరేబియా రాజధానికి కరీంనగర్ బిర్యానీ ఘుమఘుమలు పాకాయి. రియాద్‌లో హైదరాబాదీ హోటళ్లలో తలమానికంగా భావించే పీకాక్ రెస్టరెంట్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ప్రవాస భారతీయులకు మాతృభూమి రుచులను అందించేందుకు సిద్ధమవుతోంది.

NRI: ఆస్ట్రేలియాలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటితో ఆత్మీయ సమ్మేళనం..

NRI: ఆస్ట్రేలియాలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటితో ఆత్మీయ సమ్మేళనం..

అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆస్ట్రేలియాలో పర్యటించారు. ఈ సందర్భంగా మెల్‌బోర్న్ లో ప్రవాసాంధ్రులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

India Passport Index: శక్తిమంతమైన భారతీయ పాస్‌‌పోర్టు.. ఇండియన్స్‌కు ఈ దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ

India Passport Index: శక్తిమంతమైన భారతీయ పాస్‌‌పోర్టు.. ఇండియన్స్‌కు ఈ దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ

శక్తిమంతమైన పాస్‌పార్టుల జాబితాలో భారత్ ఈసారి 77వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం 59 దేశాలు భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీకి అవకాశం ఇస్తుండటంతో భారత పాస్‌పోర్టు ర్యాంకు గతంలో కంటే మెరుగుపడింది. మరి ఏయే దేశాలు భారత్‌కు ఈ అవకాశం ఇస్తున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

West Godavari Youth: దుబాయిలో ఏపీ యువకులకు కష్టాలు.. ఆంధ్రజ్యోతి కథనంతో సహాయం

West Godavari Youth: దుబాయిలో ఏపీ యువకులకు కష్టాలు.. ఆంధ్రజ్యోతి కథనంతో సహాయం

దుబాయిలో భవనాలకు రంగులు వేసే ఒక సంస్థలో పెయింటర్లుగా పని చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 12మంది పశ్చిమ గోదావరి జిల్లా యువకులు వెళ్లారు. అయితే దుబాయిలో వారు పనిచేసే యజామానితో వివాదం ఏర్పడ్డింది. దీంతో  12మంది యువకులు స్వదేశానికి తిరిగి వచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి