Home » Nitish Kumar
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జేడీయూ తొలి జాబితాను నితీష్ కుమార్ ప్రకటించారు. సానాబార్సా నుంతి రత్నేష్ సదా, మోర్వా నుంచి విద్యాసాగర్ నిషద్, ఎక్మా నుంచి ధుమాల్ సింగ్, రాజ్‌గిర్ నుంచి కౌశల్ కిషోర్ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు.
నితీష్ కుమార్ సారథ్యంలోని ప్రభుత్వం పని తీరు గొప్ప సంతృప్తిని ఇచ్చిందని 42 శాతం మంది స్పందించగా, చాలా సంతృప్తిగా ఉందని 31 శాతం మంది, సంతృప్తిగా ఉందని 31 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
జనతాదళ్(యునైటెడ్) చీఫ్ అయిన 74 ఏళ్ల నితీష్ కుమార్ గత రెండు దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసి 'సుశాసన్ బాబు'గా ఆయన పేరు తెచ్చుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్ 15వ తేదీలోగా ఎన్నికల కమిషన్ ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడవు నవంబర్ 22వ తేదీలో ముగియనున్నందున ఆ రోజుకల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తికావాల్సి ఉంటుంది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలిస్తే నితీష్‌ను సీఎం చేసే విషయంలో ప్రధాని మోదీ ఎలాంటి ప్రకటన చేయకుండా సంయమనం పాటించారు. అయితే నితీష్ మాత్రం ప్రధానమంత్రి పట్ల తన విధేయతను చాటుకున్నారు.
బీహార్‌లో వింత రాజకీయాలు నడుస్తున్నాయి. నరేంద్ర మోదీ, గయాలో చేయబోతున్న 'పిండ ప్రదానం'.. నితీష్ కుమార్ రాజకీయ జీవితానికి 'పిండ ప్రదానం' చేయడానికే అంటూ లాలూ ప్రసాద్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద ఎంపికైన మహిళలకు తమ పని ప్రారంభించేందుకు తొలి ఇన్‌స్టాల్‌మెంట్ కింద రూ.10,000 ఆర్థిక సాయం అందజేస్తారు. త్వరలోనే ఆసక్తి గల మహిళల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తారు.
కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావుకు శనివారం బిహార్ సీఎం నితీశ్ ప్రతిష్ఠాత్మకమైన గంగాశరణ్ సింహ్ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
బీహార్‌లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రజల మనసు గెలుచుకునేందుకు ప్రధాన పార్టీలు కీలక ప్రకటనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
బిహార్ స్థానికులకు టీచర్ల నియామకాల్లో ప్రాధాన్యత ఇచ్చేలా సంబంధింత నిబంధనల్లో మార్పు చేయాలని విద్యా శాఖకు ఆదేశాలు ఇచ్చామనీ, సవరించిన నిబంధనలు టీఆర్ఈ-4 నుంచి వర్తిస్తాయని నితీష్ కుమార్ తెలిపారు.