Share News

Bihar CM Nitish Kumar: శ్రీనివాసరావుకు గంగాశరణ్‌ సింహ్‌ పురస్కారం

ABN , Publish Date - Aug 24 , 2025 | 01:14 AM

కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావుకు శనివారం బిహార్‌ సీఎం నితీశ్‌ ప్రతిష్ఠాత్మకమైన గంగాశరణ్‌ సింహ్‌ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

Bihar CM Nitish Kumar: శ్రీనివాసరావుకు గంగాశరణ్‌ సింహ్‌ పురస్కారం

న్యూఢిల్లీ, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావుకు శనివారం బిహార్‌ సీఎం నితీశ్‌ ప్రతిష్ఠాత్మకమైన గంగాశరణ్‌ సింహ్‌ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దేశంలో హిందీ సాహిత్యం,భాషాభివృద్ధికి కేంద్ర సాహిత్య అకడామీ కార్యదర్శిగా అందిస్తున్న సేవలకుగాను ఆయనకు ఈ పురస్కారం లభించింది. పట్నాలో సచివాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీనివాసరావును ఈ పురస్కారాన్ని అందజేశారు.


ఇవి కూడా చదవండి..

బిల్లు నుంచి తనను మినహాయించేందుకు ఒప్పుకోని మోదీ

అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్

For More National News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 01:14 AM