• Home » Nimmala Rama Naidu

Nimmala Rama Naidu

ధవలేశ్వరం బ్యారేజ్ గేట్లకు రూ.150 కోట్ల నిధులు: మంత్రి నిమ్మల రామానాయుడు

ధవలేశ్వరం బ్యారేజ్ గేట్లకు రూ.150 కోట్ల నిధులు: మంత్రి నిమ్మల రామానాయుడు

ధవలేశ్వరం బ్యారేజ్ గేట్ల మరమ్మతుల కోసం రూ.150 కోట్లు మంజూరు చేసినట్టు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. పాడైపోయిన గేట్లను తొలగించి కొత్త గేట్లను అమర్చనున్నట్ల ఏపీ అసెంబ్లీలో మంత్రి తెలిపారు..

రాళ్లపాడు రిజర్వాయర్‌‌పై సభ్యుల ప్రశ్న.. మంత్రి సమాధానం ఇదే

రాళ్లపాడు రిజర్వాయర్‌‌పై సభ్యుల ప్రశ్న.. మంత్రి సమాధానం ఇదే

రాళ్లపాడు రిజర్వాయర్, ఎడమ కాలువ పనుల పురోగతిపై ఏపీ అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. నాడు టీడీపీ ప్రభుత్వం రాళ్ళపాడు ఎడమ ప్రధాన కాలువ విస్తరణకు రూ.36.50 కోట్ల నిధులు కేటాయించి పనులు చేపట్టామని గుర్తుచేశారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వం పనులను రద్దు చేసి, టెండర్లను ప్రీక్లోజర్ చేసిందని విమర్శించారు.

వెలిగొండ ప్రాజెక్ట్.. సాక్ష్యాలతో సహా వైసీపీకి మంత్రి నిమ్మల కౌంటర్

వెలిగొండ ప్రాజెక్ట్.. సాక్ష్యాలతో సహా వైసీపీకి మంత్రి నిమ్మల కౌంటర్

వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకింత చేసినట్టు మాజీ సీఎం వైఎస్ జగన్ డ్రామాలాడారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండతో పాటు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చించాలని జగన్మోహన్ రెడ్డికి మంత్రి సవాల్ విసిరారు.

Deputy CM Pawan: ఈ సంక్రాంతి సర్వైశ్వర్యం, సమృద్ధి ప్రసాదించాలి: డిప్యూటీ సీఎం పవన్

Deputy CM Pawan: ఈ సంక్రాంతి సర్వైశ్వర్యం, సమృద్ధి ప్రసాదించాలి: డిప్యూటీ సీఎం పవన్

తెలుగు ప్రజలందరికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి ప్రజలకు సర్వైశ్వర్యం, సమృద్ధి, శుభమంగళాలను ప్రసాదించాలని డిప్యూటీ సీఎం కోరారు.

Nimmala Ramanaidu:  ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టులు నిర్లక్ష్యం.. జగన్‌పై మంత్రి నిమ్మల ఫైర్

Nimmala Ramanaidu: ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టులు నిర్లక్ష్యం.. జగన్‌పై మంత్రి నిమ్మల ఫైర్

రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో మాజీ సీఎం జగన్‌పై మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టులను జగన్ నిర్లక్ష్యం చేశారని విరుచుకుపడ్డారు.

Minister Ramanaidu:  పవన్ కల్యాణ్ హమీని నెరవేర్చేలా ప్రత్యేక చర్యలు: మంత్రి నిమ్మల

Minister Ramanaidu: పవన్ కల్యాణ్ హమీని నెరవేర్చేలా ప్రత్యేక చర్యలు: మంత్రి నిమ్మల

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఇరిగేషన్ రంగం చాలా నష్టపోయిందని ఆరోపించారు.

Veligonda Project: 2026 నాటికి వెలిగొండ పూర్తిచేయడమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు

Veligonda Project: 2026 నాటికి వెలిగొండ పూర్తిచేయడమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు

వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ప్రాజెక్ట్ సీఈ, ఎస్‌ఈ, ఈఈలు, ఏజెన్సీ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Nimmala Ramanaidu:  తెలంగాణకు ఇచ్చినట్టే మాకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం: మంత్రి నిమ్మల

Nimmala Ramanaidu: తెలంగాణకు ఇచ్చినట్టే మాకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం: మంత్రి నిమ్మల

తెలంగాణలో చేపట్టిన కాళేశ్వరం , సీతారామ ప్రాజెక్టుకు ఎలా అనుమతులు ఇచ్చారో తమకు అలాగే అనుమతులు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులే ఏపీకి కూడా వర్తించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.

Minister Ramanaidu: జగన్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థ విధ్వంసం: మంత్రి నిమ్మల

Minister Ramanaidu: జగన్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థ విధ్వంసం: మంత్రి నిమ్మల

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను విధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు.

Nimmala Rama Naidu: యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాల్సిందే.. మంత్రి ఆదేశాలు

Nimmala Rama Naidu: యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాల్సిందే.. మంత్రి ఆదేశాలు

వెలిగొండ ప్రాజెక్ట్ పనుల్లో ఆలస్యంపై ఆధికారులకు మంత్రి నిమ్మల రామానాయుడు వార్నింగ్ ఇచ్చారు. పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి