• Home » New Zealand

New Zealand

NZ Vs SL: శ్రీలంకపై న్యూజిలాండ్ ఘనవిజయం.. పాకిస్థాన్ ఆశలు గల్లంతు

NZ Vs SL: శ్రీలంకపై న్యూజిలాండ్ ఘనవిజయం.. పాకిస్థాన్ ఆశలు గల్లంతు

ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో నాలుగో సెమీస్ బెర్త్ దాదాపు న్యూజిలాండ్ కైవసం చేసుకున్నట్లే భావించాలి. సెమీస్ చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ అదరగొట్టింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలిచింది.

 NZ Vs SL: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదరగొట్టిన న్యూజిలాండ్

NZ Vs SL: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదరగొట్టిన న్యూజిలాండ్

ODI World Cup: వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజృంభించింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో బౌలర్లు సమష్టిగా రాణించారు. 46.4 ఓవర్లలో 171 పరుగులకే శ్రీలంకను ఆలౌట్ చేశారు.

World cup: ఆఫ్ఘనిస్థాన్ ఓడిపోవాలని కోరుకుంటున్న న్యూజిలాండ్, పాకిస్థాన్.. ఒకవేళ గెలిస్తే..

World cup: ఆఫ్ఘనిస్థాన్ ఓడిపోవాలని కోరుకుంటున్న న్యూజిలాండ్, పాకిస్థాన్.. ఒకవేళ గెలిస్తే..

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అండర్ డాగ్‌గా అడుగుపెట్టిన అఫ్ఘానిస్థాన్ అంచనాలకు మించి రాణిస్తోంది. పెద్ద పెద్ద జట్లను చిత్తుగా ఓడించి సంచలన విజయాలు సాధించిన అప్ఘానిస్థాన్ జట్టు ఎవరూ ఊహించని రీతిలో సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది.

PAK Vs NZ: న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ గెలుపు.. సెమీస్ ఆశలు సజీవం

PAK Vs NZ: న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ గెలుపు.. సెమీస్ ఆశలు సజీవం

వన్డే ప్రపంచకప్‌లో బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తోె జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ అద్భుత విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో పాకిస్థాన్ గెలిచినట్లు అంపైర్లు వెల్లడించారు.

PAK Vs NZ: పాకిస్థాన్‌పై న్యూజిలాండ్ భారీ స్కోరు.. పాకిస్థాన్‌కు మళ్లీ ఓటమేనా?

PAK Vs NZ: పాకిస్థాన్‌పై న్యూజిలాండ్ భారీ స్కోరు.. పాకిస్థాన్‌కు మళ్లీ ఓటమేనా?

బెంగళూరు వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్ తృటిల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు.

ODI World cup: ఆ జట్టుకు గాయాల బెడద.. 15 మందిలో ఐదుగురికి గాయాలు

ODI World cup: ఆ జట్టుకు గాయాల బెడద.. 15 మందిలో ఐదుగురికి గాయాలు

వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టును గాయాల బెడద వేధిస్తోంది. 15 మంది స్క్వాడ్‌లో ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు.

SA Vs NZ: న్యూజిలాండ్‌పై భారీ విజయం.. మళ్లీ అగ్రస్థానంలోకి దక్షిణాఫ్రికా

SA Vs NZ: న్యూజిలాండ్‌పై భారీ విజయం.. మళ్లీ అగ్రస్థానంలోకి దక్షిణాఫ్రికా

వన్డే ప్రపంచకప్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా అనూహ్యంగా అద్భుత ప్రదర్శన చేస్తోంది. న్యూజిలాండ్‌తో పోటీ ఉంటుందని అందరూ భావించగా దక్షిణాఫ్రికా మాత్రం ఏకపక్షంగా గెలిచి పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానంలోకి వెళ్లింది.

ODI World Cup: దక్షిణాఫ్రికా భారీ స్కోరు.. న్యూజిలాండ్ టార్గెట్ ఇదే..!!

ODI World Cup: దక్షిణాఫ్రికా భారీ స్కోరు.. న్యూజిలాండ్ టార్గెట్ ఇదే..!!

వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోర్లు కొనసాగుతున్నాయి. ఈరోజు పూణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ సఫారీలు భారీ స్కోరు సాధించారు.

AUS vs NZ: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్.. వరల్డ్ కప్ అరంగేట్ర మ్యాచ్‌లోనే..

AUS vs NZ: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్.. వరల్డ్ కప్ అరంగేట్ర మ్యాచ్‌లోనే..

వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ చరిత్ర స‌ృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్లను ఊచకోత కోసిన హెడ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. టీ20 స్టైలులో 59 బంతుల్లోనే సెంచరీ చేసి విశ్వరూపం ప్రదర్శించాడు.

Sehar Shinwari: మరో ఆఫర్ ప్రకటించిన పాకిస్తానీ నటి.. భారత్‌ని న్యూజీలాండ్ ఓడిస్తే, ఆ పని చేస్తానంటూ హామీ

Sehar Shinwari: మరో ఆఫర్ ప్రకటించిన పాకిస్తానీ నటి.. భారత్‌ని న్యూజీలాండ్ ఓడిస్తే, ఆ పని చేస్తానంటూ హామీ

భారతదేశంపై పాకిస్తాన్ ఎలా తన అక్కసు వెళ్లగక్కుతుంటుందో, అలాగే అక్కడి జనాలు కూడా భారత్‌పై తమ ద్వేషాన్ని వ్యక్తపరుస్తుంటారు. తమ భవిష్యత్ గురించి ఆలోచించకుండా, ఎందులోనూ భారత్ గెలవకూడదని...

తాజా వార్తలు

మరిన్ని చదవండి