Home » New Year
కొత్త ఏడాదిని పురస్కరించుకుని బుధవారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు నడుపుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు తెలిపిరు. ప్రతిరోజూ రాత్రి 11 గంటల వరకు నడిచే రైళ్లు... నూతన సంవత్సరాన్ని పురష్కరించుకుని సమయాభావాన్ని పెంచినట్లు తెలిపారు.
సంవత్సరం చివరి రోజున ఈ సాధారణ పరిహారం చేయడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల రాబోయే నూతన సంవత్సరం సంపద, అదృష్టం, అన్ని రకాల ఆనందాలతో నిండి ఉంటుందని అంటున్నారు.
2026 న్యూ ఇయర్ సందర్భంగా IRCTC స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. లక్నో నుండి గోవాకు ప్రత్యేక విమాన ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో ఉత్తర గోవా, దక్షిణ గోవా ప్రఖ్యాత దృశ్యాలు, బీచ్‌లు, కోటలు, పడవ ప్రయాణాలు ఉన్నాయి.
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ తమ ప్రయాణీకులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త సంవత్సర వేడుకల్ని దృష్టిలో పెట్టుకుని 31వ తేదీ రాత్రి మెట్రోరైలు వేళలను హెచ్ఎమ్ఆర్ఎల్ పొడిగించింది.
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా పలు ఆంక్షలు విధించినట్లు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వేడుకలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని సూచించారు.
నూతన సంవత్సరం వేళ.. క్యాబ్ బుకింగ్‌లను తిరస్కరిస్తే చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు తెలుపుతున్నారు. రైడ్ క్యాన్సిల్ చేసిన వాహనం, సమయం, స్థలం వంటి వివరాలతో ప్రజలు ఫిర్యాదులను 9490617346 నంబరుకు వాట్సాప్ ద్వారా తమకు పంపాలని సూచించారు.
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్లను దృష్టిలో ఉంచుకుని మద్యం దుకాణాలు, బార్ల కార్యకలాపాల వేళలను పొడిగిస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
నూతన సంవత్సరం వేళ రాష్ట్ర ప్రజలకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరగాళ్లు నయా ట్రిక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. న్యూఇయర్ గ్రీటింగ్స్ పేరుతో వాట్సాప్‌ల మోసాలు జరుగుతున్నాయని..
ఇటీవల క్రిస్‌మస్ సెలబ్రేషన్స్‌ను ఘనంగా జరుపుకున్న బ్రిటన్ న్యూ ఇయర్‌కు రెడీ అవుతోంది. బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఉండే ఓ హోటల్ కొత్త సంవత్సరానికి వినూత్నంగా స్వాగతం పలకబోతోంది. న్యూడ్ థీమ్‌తో న్యూ ఇయర్ పార్టీకి రెడీ అవుతోంది.
ఢిల్లీ పోలీసులు ‘ఆపరేషన్ అఘాత్ 3.0’ను మొదలుపెట్టారు. నేరాలకు పాల్పడుతున్న క్రిమినల్స్‌ను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే సౌత్, సౌత్ ఈస్ట్ ఢిల్లీ జిల్లాల్లో 660 మందిని అరెస్ట్ చేశారు.