Home » New Year
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కుటుంబం తాము ఆశించిన ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, ప్రజలందరూ ఆనందంతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
హైదరాబాద్‌లో కొత్త సంవత్సరం 2026 సెలబ్రేషన్ ప్రారంభమైంది. నగర ప్రజలు పలు ప్రాంతాల్లో కుటుంబాలతో, స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకుంటున్నారు. బార్లు-పబ్‌లు ప్రత్యేక ఈవెంట్స్‌తో నిండిపోయాయి.
అక్లాండ్‌లో భారీ సంబరాలతో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. దేశంలోనే ఎత్తైన 'స్కై టవర్' వేదికగా బాణాంసంచా కాల్చి న్యూజిలాండ్ వాసులు సంబరాలు చేసుకున్నారు. నూతన సంవత్సరాన్ని ముందుగా స్వాగతించే దేశాలలో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంటుంది.
కొత్త సంవత్సరం వేడుకల్లో తాగిన మత్తులో ఉన్నవారు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా 15 ప్రాంతాలను ఎంపిక చేసినట్టు కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర తెలిపారు.
2026 నూతన సంవత్సరంలో ఈ దేవాలయాలను సందర్శిస్తే అష్టైశ్వార్యాలతో సంతోషంగా ఉంటారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కొత్త సంవత్సరం రోజున ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయాలను సందర్శించడం చాలా మంచిదని అంటున్నారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే మాములుగా ఉండదు. పార్టీలు, ఫ్రెండ్స్ గ్యాదరింగ్‌లు, ఫేవరెట్ ఫుడ్ ఇలా అన్నీ ఉంటాయి. కానీ, సెలబ్రేషన్ పేరుతో ఎక్కువగా ఏది తీసుకున్నా ఆరోగ్యానికి సమస్యలు తెచ్చిపెట్టొచ్చు. కాబట్టి..
హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ ఏబీఎన్‌తో మాట్లాడుతూ హైదరాబాద్ వాసులకు పలు సూచనలు చేశారు. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని, సంబరాలు ఆనందం నుంచి విషాదం వైపు మళ్లకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు.
కొత్త ఏడాదికి ఘనంగా ఆహ్వానం పలకడానికి నగరవాసులు సిద్ధమవుతున్నారు. బుధవారం రాత్రి ప్రత్యేక వేడుకలు నిర్వహించేందుకు పలు స్టార్ హోటళ్లు, రిసార్టుల యాజమాన్యాలు ఏర్పాట్లు చేశాయి. తమ కార్యక్రమాలకు సినీ నటులు, గాయకులు, సెలబ్రిటీలను రప్పిస్తున్నాయి.
కొత్త సంవత్సరం సందర్బంగా కేక్ కట్ చేస్తుంటాం. అయితే.. ఈ కేకుల తయారీలో వాడే కలర్స్ వల్ల, తయారు చేసే ప్రదేశాల పట్ల తడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆయా అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
నూతన సంవత్సర వేడుకల్లో హద్దుమీరితే చర్యలుంటాయని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... అనంతపురం నగరంతోపాటు అన్ని మున్సిపాలిటీలు, పట్టణాలు, మండలాల్లో ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.