New Year 2026 Celebrations: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ జోష్ షురూ..

ABN, Publish Date - Dec 31 , 2025 | 08:39 PM

హైదరాబాద్‌లో కొత్త సంవత్సరం 2026 సెలబ్రేషన్ ప్రారంభమైంది. నగర ప్రజలు పలు ప్రాంతాల్లో కుటుంబాలతో, స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకుంటున్నారు. బార్లు-పబ్‌లు ప్రత్యేక ఈవెంట్స్‌తో నిండిపోయాయి.

Updated at - Dec 31 , 2025 | 08:39 PM