Home » Nepal
ఎవరెస్ట్ పర్వత శిఖరంపై విషాదం చోటుసేసుకుంది. పర్వతారోహణ ముగించుకుని కిందకు దిగివస్తుండగా ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్టు నేపాల్ అధికారులు ప్రకటించారు. మృతులను అరుణ్‌కుమార్ తివారీ, సందీప్ అరేగా గుర్తించారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని 32వ సారి అధిరోహించడం ద్వారా నేపాల్‌కు చెందిన షెర్పా కామి రీటా తన రికార్డును తానే అధిగమించాడు.
హైదరాబాద్ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన కౌకూర్ భారీ చోరీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
నేపాలీలు.. ఈ పేరు వింటేనే నగరంలో ఇంటి యజమానులు ఉలిక్కిపడుతున్నారు. హైదరాబాద్‌లో వెలుగులోకి వస్తున్న వరుస చోరీ ఘటనలే ఇందుకు కారణం.
మేడ్చల్ సమీపంలో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం సృష్టించింది. పని మనుషులుగా చేరి.. ఇంట్లోని దంపతులను కట్టేసి భారీగా నగలు దోచుకుపోయారు.
అడవిలో ఉండాల్సిన రెండు ఖడ్గ మృగాలు జనావాసంలోకి వచ్చేశాయి. నడి రోడ్డుపై భీకర పోరుకు దిగాయి. ఒకదానిపై ఒకటి దాడి చేసుకున్నాయి. ఖడ్గ మృగాల గొడవ కారణంగా టూరిస్టులు, స్థానిక జనం భయపడిపోయారు.
నేపాల్‌లోని రోల్పా జిల్లాలో జీపు అదుపుతప్పి భారీ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
మ్యాప్ వివాదంలో చిక్కుకున్న నేపాల్ ఎయిర్‌లైన్స్.. భారత్‌కు క్షమాపణలు చెప్పింది. జమ్మూ, కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపుతూ ఉన్న తన నెట్‌వర్క్ మ్యాప్‌ను నేపాల్ ఎయిర్‌లైన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నేపాల్‌లో గుట్కా నమిలి రోడ్డుపై ఉమ్మిన భారతీయ పర్యాటకులను ఓ స్థానిక వ్యక్తి నిలదీశాడు. వారి చేత రోడ్డును శుభ్రం చేయించాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం అయిన మౌంట్ ఎవరెస్ట్‌పై జరుగుతున్నభారీ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. నేపాల్‌కు చెందిన కొందరు గైడ్‌లు శిఖరంపైకి వెళ్లే వారిని మోసగించి కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ స్కాం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.