• Home » Nellore

Nellore

240 ప్రాంతాల్లో అభివృద్ధి పనులు.. ప్రజలే ప్రారంభిస్తారు: ఎమ్మెల్యే

240 ప్రాంతాల్లో అభివృద్ధి పనులు.. ప్రజలే ప్రారంభిస్తారు: ఎమ్మెల్యే

నెల్లూరులో రూ.613 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వాటిలో కొన్ని పూర్తవగా, మరికొన్ని శరవేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు.

నెల్లూరు రూరల్ ప్రగతి పథం.. రూ.2 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నెల్లూరు రూరల్ ప్రగతి పథం.. రూ.2 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నెల్లూరు రూరల్ పరిధిలోని రామకోటయ్య నగర్ రూపురేఖలు మార్చేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రూ.2 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యేలు.

స్వదేశీ రక్షణ తయారీకి సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్‌ ఊతం: మంత్రి నారాయణ

స్వదేశీ రక్షణ తయారీకి సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్‌ ఊతం: మంత్రి నారాయణ

నెల్లూరు జిల్లాలో సాగర్ డిఫెన్స్ అటానమస్ మారిటైమ్ షిప్‌బిల్డింగ్ సిస్టమ్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేయడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు.

ఏపీలో పలుచోట్ల రెస్టారెంట్లపై ఐటీ దాడులు..

ఏపీలో పలుచోట్ల రెస్టారెంట్లపై ఐటీ దాడులు..

ఏపీలోని పలు రెస్టారెంట్లపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. విశాఖ పట్నం, నెల్లూరు, రాజమండ్రిలోని పలు రెస్టారెంట్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

కారు, లారీ ప్రమాదం.. ఏబీఎన్ ఇన్‌పుట్ ఎడిటర్ కుటుంబానికి తప్పిన ప్రమాదం..

కారు, లారీ ప్రమాదం.. ఏబీఎన్ ఇన్‌పుట్ ఎడిటర్ కుటుంబానికి తప్పిన ప్రమాదం..

నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ఏబీఎన్ ఇన్‌పుట్ ఎడిటర్ శ్రీహరి రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది.

నెల్లూరు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. ఏం చేశారంటే..

నెల్లూరు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. ఏం చేశారంటే..

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రాజకీయ సెగలు మరోసారి రాజుకున్నాయి. చెన్నాయపాళెంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

కోర్కె తిరస్కరించిందని పెట్రోలు పోసి నిప్పంటించాడు

కోర్కె తిరస్కరించిందని పెట్రోలు పోసి నిప్పంటించాడు

‘రెండేళ్లుగా కలిసున్నాం.. రెండు నెలలుగా విడిపోయాం. ఈ ఒక్కసారి కలుసుకుని విడిపోదాం. ఇంకెప్పుడూ నీ జోలికిరాను!’ అంటూ ఓ ప్రియుడు తన ప్రేయసిని కోరాడు.

నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. రూ. 2 కోట్లకు పైగా నగదు సీజ్..

నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. రూ. 2 కోట్లకు పైగా నగదు సీజ్..

నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్, ఇన్వెస్ట్‌మెంట్ మాఫియా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ భారీ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల ఇవాళ (శుక్రవారం) మీడియా సమావేశంలో వెల్లడించారు..

నెల్లూరులో రాకెట్ పరిశోధనా కేంద్రం.. ప్రభుత్వంతో కీలక ఒప్పందం

నెల్లూరులో రాకెట్ పరిశోధనా కేంద్రం.. ప్రభుత్వంతో కీలక ఒప్పందం

నెల్లూరులో వెయ్యి కోట్లతో రాకెట్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ కీలక ఒప్పంద కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్‌తో యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

పులికాట్ సరస్సులో విదేశీ పక్షుల సందడి

పులికాట్ సరస్సులో విదేశీ పక్షుల సందడి

ఒడిశాలోని చిలికా సరస్సు భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. రెండవది.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో పులికాట్ సరస్సు. ఇక్కడికి ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి 137 రకాల పక్షులు వలస వస్తుంటాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి