పులికాట్ సరస్సులో విదేశీ పక్షుల సందడి

ABN, Publish Date - Feb 07 , 2026 | 05:02 PM

ఒడిశాలోని చిలికా సరస్సు భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. రెండవది.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో పులికాట్ సరస్సు. ఇక్కడికి ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి 137 రకాల పక్షులు వలస వస్తుంటాయి.

ఇంటర్నెట్ డెస్క్: ఏపీలోని పులికాట్ సరస్సుకు వందల రకాల పక్షులు వలస వస్తుంటాయి. పులికాట్ సరస్సు మధ్యలో సహజ అందాల ద్వీపాలు వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నాయి. ఇక్కడ రొయ్యలు పడుతూ ఎంతోమంది జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రకృతి సోయగాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ పక్షుల అందాలను చూడటానికి వచ్చే టూరిస్టులకు స్థానికులు ఇచ్చే గౌరవ మర్యాదల గురించి ఒక్కమాటలో చెప్పలేం. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.


ఈ వీడియోలు కూడా చూడండి:

ఈ పాపం నీది కాదా కేసీఆర్ ..?

పాపికొండలు బోటింగ్ పాయింట్ వద్ద మొసలి కలకలం

Updated at - Feb 07 , 2026 | 06:27 PM