• Home » NEET Exam

NEET Exam

2025లోనూ నీట్‌ లీక్‌?

2025లోనూ నీట్‌ లీక్‌?

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కీలకమైన ‘నీట్‌’ ప్రశ్నపత్రం గత ఏడాది కూడా లీకైందా? లీకైన పేపర్‌ సాయంతో కొందరు మంచి మార్కులు సాధించి, ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్లు పొందారా? ఈ సంవత్సరం నీట్‌ లీకేజీపై ......

జూన్‌ 21న మళ్లీ నీట్‌

జూన్‌ 21న మళ్లీ నీట్‌

ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన వైద్య విద్య ప్రవేశపరీక్ష నీట్‌-యూజీని మళ్లీ నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ....

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక నిందితుడి అరెస్టు..

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక నిందితుడి అరెస్టు..

నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ప్రొఫెసర్ పి.వి.కులకర్ణిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. నిందితుడిని పుణెకు చెందిన రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా గుర్తించిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

నీట్ విద్యార్థులది వ్యవస్థ చేసిన హత్య.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ ధ్వజం

నీట్ విద్యార్థులది వ్యవస్థ చేసిన హత్య.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ ధ్వజం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నీట్ పరీక్షలకు సంబంధించిన ఆత్మహత్య ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల కుంభకోణాలు, అవినీతి కారణంగా విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

2025లోనూ నీట్ పేపర్ లీక్ అయిందా?.. వెలుగులోకి సంచలన విషయాలు

2025లోనూ నీట్ పేపర్ లీక్ అయిందా?.. వెలుగులోకి సంచలన విషయాలు

నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నీట్ పేపర్ లీక్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్‌కు చెందిన కుటుంబం గతంలోనూ వైద్య ప్రవేశ పరీక్షల పేపర్లను లీక్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

నీట్ విద్యార్థి రితిక్ ఆత్మహత్యకు బాధ్యులెవరు?: ప్రియాంక గాంధీ

నీట్ విద్యార్థి రితిక్ ఆత్మహత్యకు బాధ్యులెవరు?: ప్రియాంక గాంధీ

నీట్ విద్యార్థి రితిక్ మృతిపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రితిక్ మిశ్రా ఆత్మహత్య చేసుకోవడం అత్యంత హృదయ విదారకమని ప్రియాంక గాంధీ అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

నీట్ పరీక్షపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు

నీట్ పరీక్షపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు

నీట్ పరీక్ష రద్దు నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో నీట్‌‌ను నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఎన్‌టీఏ నుంచే నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ!

ఎన్‌టీఏ నుంచే నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ!

కంచె చేను మేస్తే అన్న చందంగా.. నీట్‌ పరీక్షను నిర్వహించే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నుంచే ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగిందని సీబీఐ వెల్లడించింది.

'నీట్' మరలా ఎప్పుడు ఉండొచ్చంటే.?

'నీట్' మరలా ఎప్పుడు ఉండొచ్చంటే.?

మే 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ రద్దైన సంగతి తెలిసిందే. అయితే.. త్వరలోనే రీ షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. మరి పరీక్ష ఎప్పుడు ఉండొచ్చు? అనే వివరాలను ఓ సారి పరిశీలిస్తే..

నీట్ పరీక్ష రద్దుపై పారదర్శక విచారణ జరగాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి..

నీట్ పరీక్ష రద్దుపై పారదర్శక విచారణ జరగాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి..

నీట్ యూజీ 2026 పరీక్ష రద్దుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి