Home » NEET Exam
జూన్ 21న నిర్వహించనున్న నీట్ పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రాల రవాణాకు ఎయిర్‌ఫోర్సు సాయం తీసుకునే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ లీక్ కేసుపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. గత వైఫల్యాల నుంచి గుణపాఠం నేర్వకపోవడంపై ఎన్‌టీఏ తీరును తప్పుపట్టింది.
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పేపర్ లీకైన వ్యవహారం తీవ్ర దుమారం రేపడంతో ఈ పరీక్ష నిర్వహణలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు ....
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)- 2026 ప్రశ్నపత్రం లీకైన నేపథ్యంలో ఈ పరీక్షకు సంబంధించి కేంద్రం కీలక మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో షాకింగ్ వివరాలు బయటకు వస్తున్నాయి. పరీక్షా వ్యవస్థలోనే ఉన్న 'ఇన్‌సైడర్లు' ప్రశ్నపత్రాన్ని బయటకు లీక్ చేసి, మధ్యవర్తుల ద్వారా దేశంలోని పలుచోట్ల విద్యార్థులకు విక్రయించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.
నీట్ పేపర్ లీక్ కేసులో నిందితురాలు మనీషా మంధారేకు కోర్టు 14 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
నీట్ పరీక్ష ప్రశ్నపత్రం దానిని రూపొందించిన కమిటీలోని సభ్యుల నుంచే నీట్‌గా లీకైన వైనం వెలుగులోకి వస్తోంది. లీకేజీ సూత్రధారి నీట్ కమిటీలో....
సంచలనం సృష్టించిన 'నీట్' ప్రశ్నాపత్రం లీక్‌కు సంబంధించి కేంద్రంపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ శనివారంనాడు విమర్శలు కొనసాగించారు. తక్షణం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో కీలక సూత్రధారి, పుణెకు చెందిన బయాలజీ టీచర్ మనీషా మందారేను సీబీఐ (CBI) అరెస్ట్ చేసింది. ఆమె నీట్ బయాలజీ ప్రశ్నపత్రం లీక్ కావడంలో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చింది. ఎన్‌టీఏను రద్దుచేయాలని కోరుతూ యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.