• Home » NEET Exam

NEET Exam

NEET: నీట్‌గా పరీక్ష

NEET: నీట్‌గా పరీక్ష

చిత్తూరు, తిరుపతిలో ఆదివారం ‘నీట్‌’ పునఃపరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

పటిష్ఠ భద్రత మధ్య ముగిసిన  నీట్-యూజీ రీ-టెస్ట్

పటిష్ఠ భద్రత మధ్య ముగిసిన నీట్-యూజీ రీ-టెస్ట్

'నీట్-యూజీ' రీ-ఎగ్జామ్ ఇవాళ ప్రశాంతంగా ముగిసింది. దేశంలోని 551 నగరాల్లో ఉన్న 5,440 కేంద్రాలతో పాటు విదేశాల్లోని మరో 14 కేంద్రాలలో ఈ రీ-టెస్ట్ జరిగింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.

ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ రీ ఎగ్జామ్‌

ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ రీ ఎగ్జామ్‌

దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ప్రశాంతమైన వాతావరణంలో ముగిసింది. 551 నగరాలు, 14 అంతర్జాతీయ కేంద్రాలలో ఈ పరీక్షను NTA అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించింది.

రీ-నీట్: బురఖా, కలవ దారాల వివాదం.. చివరకు?

రీ-నీట్: బురఖా, కలవ దారాల వివాదం.. చివరకు?

పటిష్ఠ భద్రతా చర్యల నడుమ ఎన్‌టీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రీ-నీట్‌ ప్రారంభ సమయంలో పలుచోట్ల స్వల్ప వివాదాలు చోటుచేసుకున్నాయి. హిజాబ్‌లు, కలవ దారాలతో పాటు ఓ అభ్యర్థి పాత అడ్మిట్ కార్డుతో వేరొక పరీక్ష కేంద్రానికి రావడం మున్నగునవి ఇందులో ఉన్నాయి.

రీ-నీట్ ఎఫెక్ట్.. ప్రధాని మోదీ ప్రయాణం వాయిదా

రీ-నీట్ ఎఫెక్ట్.. ప్రధాని మోదీ ప్రయాణం వాయిదా

ఎన్‌టీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రీ-నీట్ నేడు ప్రారంభమైంది. ఢిల్లీలోని ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రధాని మోదీ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.

నేడు నీట్ ఎగ్జామ్.. అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ఎన్‌టీఏ

నేడు నీట్ ఎగ్జామ్.. అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ఎన్‌టీఏ

నీట్ పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అందరికీ ఈ పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆల్ ది బెస్ట్ చెప్పింది.

నీట్ అభ్యర్థులు ఒత్తిడికి లోనుకాకుండా పరీక్ష రాయాలి: సీఎం  రేవంత్‌రెడ్డి

నీట్ అభ్యర్థులు ఒత్తిడికి లోనుకాకుండా పరీక్ష రాయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

నీట్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం పునర్నిర్వహిస్తున్న ఈ పరీక్షలో విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు, ఒత్తిళ్లకు గురికాకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్ష రాయాలని ఆకాంక్షించారు

విద్యార్థి నాగ్‌పూర్‌లో.. నీట్ పరీక్ష కేంద్రం యూఏఈలో..

విద్యార్థి నాగ్‌పూర్‌లో.. నీట్ పరీక్ష కేంద్రం యూఏఈలో..

నీట్ రీటెస్టుకు సంబంధించి తనకు యూఏఈలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారని నాగ్‌పూర్‌కు (మహారాష్ట్ర) చెందిన ఒక విద్యార్థి తెలిపాడు. ఈ విషయాన్ని ఎన్‌టీఏ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు విద్యార్థి తండ్రి చెప్పారు.

నీట్‌కు సర్వం సిద్ధం

నీట్‌కు సర్వం సిద్ధం

నీట్‌-యూజీ రీ ఎగ్జామ్‌కు సర్వం సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు పెన్‌-అండ్‌-పేపర్‌ విధానంలో జరిగే ఈ పరీక్షకు ...

నీట్ రీటెస్టుపై పిటిషన్.. తక్షణ విచారణకు సుప్రీం కోర్టు నో

నీట్ రీటెస్టుపై పిటిషన్.. తక్షణ విచారణకు సుప్రీం కోర్టు నో

త్వరలో జరగనున్న నీట్ రీటెస్టుకు సంబంధించి విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు తక్షణ విచారణను చేపట్టేందుకు నిరాకరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి