ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ రీ ఎగ్జామ్‌

ABN, Publish Date - Jun 21 , 2026 | 06:44 PM

దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ప్రశాంతమైన వాతావరణంలో ముగిసింది. 551 నగరాలు, 14 అంతర్జాతీయ కేంద్రాలలో ఈ పరీక్షను NTA అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించింది.

దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ప్రశాంతమైన వాతావరణంలో ముగిసింది. 551 నగరాలు, 14 అంతర్జాతీయ కేంద్రాలలో ఈ పరీక్షను NTA అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించింది. మే 3న జరిగిన పరీక్షపై వచ్చిన లీకేజీ ఆరోపణల నేపథ్యంలో, ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా AI సర్వైలైన్స్, జామర్లు, సీసీటీవీ కెమెరాలతో పటిష్టమైన చర్యలు తీసుకున్నారు.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jun 21 , 2026 | 06:44 PM