• Home » NEET Exam

NEET Exam

విద్యార్థులపై కేసులన్నింటినీ కొట్టివేసిన సుప్రీంకోర్టు

విద్యార్థులపై కేసులన్నింటినీ కొట్టివేసిన సుప్రీంకోర్టు

జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనల క్రమంలో విద్యార్థులపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో సెప్టెంబర్ 5న ఢిల్లీలో తలపెట్టిన భారీ మార్చ్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సీజేపీ ప్రకటించింది.

'నీట్‌ కేసులు రద్దు చేయండి'.. సుప్రీంకోర్టును కోరిన 4 రాష్ట్రాలు

'నీట్‌ కేసులు రద్దు చేయండి'.. సుప్రీంకోర్టును కోరిన 4 రాష్ట్రాలు

నీట్‌ పేపర్‌ లీక్‌ అంశంపై విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ 4 రాష్ట్రాలు సుప్రీంను ఆశ్రయించాయి.

నీట్‌ పేపర్‌ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశం..

నీట్‌ పేపర్‌ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశం..

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం, జాతీయ పరీక్షల సంస్థ (NTA)లో సంస్కరణలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణలో శాశ్వత, సమగ్ర సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని కోర్టు స్పష్టం చేసింది.

లోక్‌సభ స్పీకర్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేఖ

లోక్‌సభ స్పీకర్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేఖ

నీట్ పరీక్ష వివాదం.. విద్యార్థుల ఆందోళనలపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆయన ఒక అధికారిక లేఖ రాశారు.

అమ్మాయిలు అత్యాచారాన్ని ఆస్వాదిస్తారంటూ వ్యాఖ్యలు.. అదుపులోకి కేరళ నేత

అమ్మాయిలు అత్యాచారాన్ని ఆస్వాదిస్తారంటూ వ్యాఖ్యలు.. అదుపులోకి కేరళ నేత

నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో విద్యార్థుల నిరసన గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై, మితవాద రాజకీయ వ్యాఖ్యాత టీజీ మోహన్‌దాస్‌ను ఆదివారం కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసు.. సీబీఐ చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు

నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసు.. సీబీఐ చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు

నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. నీట్ పేపర్ లీకేజీ వెనుక 'యాష్ యాదవ్' కీలక పాత్ర పోషించినట్లు సీబీఐకి ఆధారాలు లభ్యమయ్యాయి.

క్యా బోల్తీ పబ్లిక్.. నిరుద్యోగం, విద్యా సంస్కరణలపై సీజేపీ దేశవ్యాప్త ప్రచారం..

క్యా బోల్తీ పబ్లిక్.. నిరుద్యోగం, విద్యా సంస్కరణలపై సీజేపీ దేశవ్యాప్త ప్రచారం..

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే దేశవ్యాప్తంగా 'క్యా బోల్తీ పబ్లిక్' (ప్రజలు ఏమంటున్నారు) పేరుతో కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు.

విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ

విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ

విద్యార్థుల ఆందోళనల సందర్భంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.

ఆగస్టు 5న సీజేపీ కీలక సమావేశం.. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం..

ఆగస్టు 5న సీజేపీ కీలక సమావేశం.. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం..

నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశంపై ఆందోళనలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సీజేపీ సంస్థ ఆగస్టు 5న కీలక సమావేశాన్ని నిర్వహించనుంది.

క్షమించి నా కూతురికి జీవనదానం చేశారు.. ప్రధాని మోదీకి బాలిక తల్లి కృతజ్ఞతలు..

క్షమించి నా కూతురికి జీవనదానం చేశారు.. ప్రధాని మోదీకి బాలిక తల్లి కృతజ్ఞతలు..

తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 15 ఏళ్ల బాలికను క్షమిస్తున్నట్టు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ఆ బాలిక తల్లి ధన్యవాదాలు తెలియజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి