Home » NEET Exam
అంబేద్కర్ అందించిన రాజ్యాంగం సాక్షిగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై కేంద్ర ప్రభుత్వ, పోలీసుల పాశవిక దాడికి ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్‌తో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో, ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రం వెల్లడించింది.
నీట్ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ లీక్ కారకులకు శిక్షపడేలా చర్యలు తీసుకున్నామని, నిందితులను జైల్లో పెట్టామని పేర్కొన్నారు.
నీట్ యూజీ 2026 అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా కీలక సూచన చేసింది. మార్కుల్లో తేడాలపై ఫిర్యాదులు చేసేటప్పుడు ఏఐతో చేసిన ఫేక్ ఓఎమ్ఆర్ షీట్స్‌ను దాఖలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది.
నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ ఢిల్లీ కోర్టుకు కీలక వివరాలు వెల్లడించింది. లాతూర్‌కు చెందిన ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడి మొబైల్‌లో 136 చేతిరాత ప్రశ్నల్లో 111 ప్రశ్నలు ఎన్‌టీఏ రూపొందించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్లోని ప్రశ్నలతో సరిపోలినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది.
మెడికల్, ఇంజనీరింగ్ అడ్మిషన్లలో ఇకపై బోర్డు ఎగ్జామ్ మార్కులకు వెయిటేజీ ఇవ్వాలన్న ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
నీట్ విధానం రాష్ట్రంలో అసమానతల్ని సృష్టిస్తోందని తమిళనాడు సీఎం విజయ్ అన్నారు. దీనిని వెంటనే రద్దుచేయాలని ఆయన డిమాండ్ చేశారు.
AI సాంకేతికతను ఉపయోగించి నకిలీ 'నీట్' ప్రశ్నపత్రాన్ని సృష్టించి, దాన్ని సోషల్ మీడియాలో విక్రయించిన ఒక లా (Law) విద్యార్థిని మధ్యప్రదేశ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ శివారులోని ఆదిబట్ల పరిధిలో జరిగిన నీట్ పరీక్షలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరీక్షా కేంద్రంలో ముందుగానే పథకం ప్రకారం మొబైల్ ఫోన్‌ను దాచిపెట్టి, పరీక్ష జరుగుతున్న సమయంలో గూగుల్ ద్వారా సమాధానాలు వెతుకుతూ పట్టుబడిన ఘటన కలకలం రేపింది.
ఉద్విగ్నభరిత వాతావరణం మధ్య నీట్-2026 పునః పరీక్ష పూర్తయింది. దేశవ్యాప్తంగా 5,440 కేంద్రాలలో పరీక్ష కోసం 22.74 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా, 19.95 లక్షల మంది పరీక్ష రాసినట్టు ఎన్‌టీఏ తెలిపింది.