Home » NEET Exam
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సు ల్లో ప్రవేశాలకు ఈ నెల 4 నుంచి నీట్ యూజీ- 2026 కౌన్సెలింగ్ జరగనుంది. అఖిల భారత కోటా సీట్లకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) శనివారం షెడ్యూల్ విడుదల చేసింది.
రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి మొదటి 50 మంది ర్యాంకర్ల పేర్లతో జాబితాను ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సిద్ధం చేసింది.
నీట్ పేపర్ లీక్‌కు సంబంధించి సీబీఐ దర్యాప్తులో పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.
ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.
నీట్ యూజీ కౌన్సిలింగ్‌లో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. నీట్ యూజీ కౌన్సిలింగ్‌లో ఒకేసారి భౌతికంగా హాజరయ్యే విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా ఒక్కసారి భౌతిక హాజరు విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.
ఈడబ్ల్యూఎస్ నిబంధనలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. పాండే కమిటీ సిఫార్సులు, అర్హతల మార్గదర్శకాలపై జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
పరీక్ష పేపర్ లీకేజీలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో అరెస్టయిన విద్యార్థుల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 18 ఏళ్లలోపు మైనర్లు, అలాగే ఎలాంటి నేరచరిత్ర లేని విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
నీట్ యూజీ పరీక్షల వ్యవహారంలో ఆందోళనలు చేపట్టిన విద్యార్థులు, నిరసనకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీ ఊరట లభించింది.
దేశవ్యాప్తంగా నీట్-యూజీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం మరింత అప్రమత్తమైంది. పరీక్షల్లో పారదర్శకతను పెంచడం సహా భద్రతను కట్టుదిట్టం చేసే దిశగా కీలక ముందడుగు వేసింది.