నీట్ యూజీ విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్
ABN, Publish Date - Jul 30 , 2026 | 10:48 AM
నీట్ యూజీ కౌన్సిలింగ్‌లో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. నీట్ యూజీ కౌన్సిలింగ్‌లో ఒకేసారి భౌతికంగా హాజరయ్యే విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
ఢిల్లీ, జులై 30: నీట్ యూజీ కౌన్సిలింగ్‌లో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. నీట్ యూజీ కౌన్సిలింగ్‌లో ఒకేసారి భౌతికంగా హాజరయ్యే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం అభ్యర్థులు ఇకపై ప్రతి రౌండ్‌కు కాలేజీకి వెళ్లాల్సిన పని లేదు. ఒక్కసారి ఫిజికల్ రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది. సీట్ అప్‌గ్రేడ్ కోరుకునే అభ్యర్థులు ఇకపై ఆన్‌లోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు.
Updated at - Jul 30 , 2026 | 10:53 AM